Manase Thalupe

మనసే తలుపే తడుతోందిలా
కనులేమో నెడుతుండగా
మనసే తలుపే తడుతోందిలా
కనులేమో నెడుతుండగా
చీకటిలో చిగురే
వేసెనులే వెలుగే
తెలియకనే నిలిచెనులే ఆకాశమే
మనసే తలుపే తడుతోందిలా
కనులేమో నెడుతుండగా
మనసే తలుపే తడుతోందిలా
కనులేమో నెడుతుండగా
చీకటిలో చిగురే
వేసెనులే వెలుగే
తెలియకనే నిలిచెనులే ఆకాశమే

ఆ అలలకు తెలుసా
అడుగున లోతే
ఈ కనులకు తెలుసా ఎదసడి భాషే
బయటకు పడనీ బ్రతుకును విడనీ
వసంతమే వచ్చేనులే
మనసే తలుపే తడుతోందిలా
కనులేమో నెడుతుండగా
చీకటిలో చిగురే
వేసెనులే వెలుగే
తెలియకనే నిలిచెనులే ఆకాశమే

అలుపే అలా మరిచేనెలా
ముంచేస్తూ తెలియదు కద ప్రేమ
ఎదలోపల అభిమానమే
చూపావు నాకింకా ఓ నేస్తమా
పూలేమో మిల మిల
వాలేను కనుకొలనలా
ప్రేమ ప్రేమ
ఇదేలే బహుశా
మనసే తలుపే తడుతోందిలా
కనులేమో నెడుతుండగా
చీకటిలో చిగురే
వేసెనులే వెలుగే
తెలియకనే నిలిచెనులే ఆకాశమే



Credits
Writer(s): Vishal Chandrasekar, Krishna Kanth Gundagani
Lyrics powered by www.musixmatch.com

Link