Kalavaramaye

కనులే కలిపి కథలే తెలిపే
నాలోని భావాలే అలలై మెదిలే
కలలే కదిపే వేవేల రాగాలే
పలికే స్వరాలే ఎదకే వరాలై
పదాలు పాడు వేళలో
కలవరమాయే మదిలో
కనులే కలిపి కథలే తెలిపే
నాలోని భావాలే అలలై మెదిలే
కలలే కదిపే వేవేల రాగాలే

మనసుని తొలి మధురిమలే వరించెనా
బతుకులో ఇలా సరిగమలే రచించెనా
స్వరములే నీ గానం
మరపురాని వైనం
మౌనవీణ మీటుతుంటే కలవరమాయే మదిలో

ఎదగని కలే ఎద లయలో వరాలుగా
తెలుపని అదే తపనల నీ తరాలుగా
నిదురపోని తీరం మధురమైన భారం
గుండెనూయలూపుతుంటే కలవరమాయే మదిలో

కనులే కలిపి కథలే తెలిపే
నాలోని భావాలే అలలై మెదిలే
కలలే కదిపే వేవేల రాగాలే
పలికే స్వరాలే ఎదకే వరాలై
పదాలు పాడు వేళలో
కలవరమాయే మదిలో



Credits
Writer(s): Vanamali, Sharath Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link