O Lammi Thikkareginda

అబ్బయా ఆ...
[ఆమె] అబ్బయా
[అతడు] ఏంటే
[ఆమె] లవ్వలక
[అతడు] ఆ
[ఆమె] పిల్లపిచ్చిపిచ్చి
[అతడు]పిచ్చా
[ఆమె] ఊహూ కిక్కిరి

[అతడు] ఓయ్
[ఆమె] కులుకులొ లవ్వలబ
[అతడు]ఏంభాషిది
[ఆమె] జింజికా
[అతడు] ఏమయింది నీకు
[ఆమె] ఊఊ
[అతడు] ఏంకావాలెహే
ఓలమ్మితిక్కరేగిందా ఒల్లంతా తిమ్మిరెక్కిందా ||2| తిక్కరేగి
తిమ్మిరెక్కి పిచ్చిపట్టి పక్కకొచ్చి ఒక్కసారే రెచ్చిపొమ్మందా
ఓరబ్బితిక్కరేగిందా ఒల్లంతా తిమ్మిరెక్కిందా
||2||తిక్కరేగి తిమ్మిరెక్కి
ఒక్కసారె రెచ్చిపోయి పక్కదారే పట్టిపొమ్మందా
||ఓలమ్మి||
చరణం: 1 చువ్వ నడుమే చువ్వమంటే జివ్వుమంటుందా
చెయ్యవేస్తే పోటు తనువే పొంగి పోతుందా
ఎగ దోసయ్యావే దొంగ ఎదురొచ్చే సత్తా ఉందా
పొగరాపే ఊపే ఉందా బరిలోకీ దూకేముందా
కొండనైనా పిండిచేసే కోడీ గాడి చేతచిక్కి గుమ్మ పాప గుండె జారిందా
||ఓలమ్మితిక్క||
చరణం: 2 ప్రభూ లైటు అబ్బా దూపసికండు బాబు
చిమ చిమ చిమ చీకటైతే నీకు ఇబ్బందా దగదగదగ దీపముంతే రాజుకుంటుందా ఆహా ఓహొ
తళతళతళ సోకుబండి నీకు చూపాద్దా
మరిమరిమరి దాచుకుంటే ఏమిమర్యాదా అహ ఆ ఓహొ ఓ
అట్టాగైనా ఇట్టాగైనా తేల్చుకుందాంరా
పానుపులాంటి చీకటి దుప్పటి కప్పుకుందాంరా కాలికేస్తే
వేలికేసి వేలికేస్తే కాలికేసి గోడ తీస్తే హాయిగా ఉందాం
||ఓలమ్మి తిక్కరేగిందా||
రచన: జొన్నవిత్తుల



Credits
Writer(s): Veturi Sundararama Murthy
Lyrics powered by www.musixmatch.com

Link