Ituvaipu Face Book

ఇటువైపు facebook-u
అటువైపు notebook-u
ఎటువైపు లాగుతుందో చూసుకో నీ కళ్ళ look-u
ఇటువైపు homework-u
అటువైపు కొట్టు like-u
లేకుంటే నేటి ట్రెండుకు mirror అల్లె మారలేవు
ఒకపక్క chating
ఒకపక్క sharing
ఒకపక్క mailing చేసుకుంటే సరదా లేరా
ఒకపక్క faking
ఒకపక్క flirting
ఒకపక్క fighting చేసుకో ఆ లైనే కదరా
Whatsapp Whatsapp Whatsapp
ఇవి Whatsapp రోజులురా
What's up bro?

పబ్బులలో పార్టీలు, జబ్బలపై టాటూలు
ఉండాలిరా ఈ age లో ఈ తుంటరి వేషాలు
Midnight roaming-u
Bad guys అనే feeling-u ఉంటే కదా
ఈ వయసుకి అరె అసలు meaning-u
Smoking injurious అని అంటుంటే వింటావా
Drinking హానికరం అని రాస్తుంటే చూస్తావా
అరె దమ్ము మీద దమ్ము లాగేసి, పెగ్గు మీద పెగ్గు కొట్టేసి
ఈ తరానికి youth ఊరికి icon అయిపోతా
ఇటువైపు facebook-u
అటువైపు notebook-u
ఎటువైపు లాగుతుందో చూసుకో నీ కళ్ళ look-u
ఇటువైపు homework-u
అటువైపు కొట్టు like-u
లేకుంటే నేటి ట్రెండుకు mirror అల్లె మారలేవు

పిక్కల పై రేసింగు, free hairstyling-u
ఫ్యాషన్లకే అమ్మాయిలు అసలైన address-u
నడిరోడ్డున kissing-u, weekend dating-u
అబ్బాయిలతో పోటీపడే romantic princess లు
చీరలు కట్టేంత time అయినా లేనట్టి angels-u
చిరిగిన jeans వేస్తున్న కురాళ్ళ heartbeats-u
Bike పైన తిప్పుకుంటాము, బ్రేకులెన్నో వేసుకుంటాము
ఆడపిల్లల స్వేచ్ఛకెంతో respect ఇస్తాము
ఇటువైపు facebook-u
అటువైపు notebook-u
ఎటువైపు లాగుతుందో చూసుకో నీ కళ్ళ look-u
ఇటువైపు homework-u
అటువైపు కొట్టు like-u
లేకుంటే నేటి ట్రెండుకు mirror అల్లె మారలేవు



Credits
Writer(s): Karunakar Adigarla, Sirasanagandla Bujanga Rao
Lyrics powered by www.musixmatch.com

Link