Sasivadane

శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా
సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా
నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా
విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా

మదన మోహిని చూపులోన మాండు రాగమేల

పడుచు వాడిని కన్న వీక్షణ పంచదార కాదా
కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడిరాగం
కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడిరాగం
చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఖల కట్టే నే ఇల్లే
శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా
సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా

నెయ్యం వియ్యం ఎదేదైన తనువు నిలువదేలా

నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా
ఒకే ఒక చైత్రవీణ పురే విడి పూతలాయే
ఒకే ఒక చైత్రవీణ పురే విడి పూతలాయే
అమృతం కురిసిన రాతిరివో
జాబిలి హృదయం జత చేరే
నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా
విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో
విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా ... నీదా



Credits
Writer(s): A.r. Rahman, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link