Telusaa Neeku Telusaa

తెలుసా ఆ ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ
ప్రేమంటే ఒకే సారి ఉదయంచే గగనమని
తెలుసా ఆ ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ
ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని
ఒకే మాట వినిపించే కావ్యమని
ఒకే దివ్వే వేలిగొందే కొవేలని అదే అదే.నా హృదయమని ప్రణయమని ప్రాణమని
తెలుసా ఆ ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ
ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని
ఒకే మురళి పలికే గోకులమని
ఒకే కెరటం ఉప్పొంగే ఏ ఏ యమున అని అదే అదే నా జీవమని గానమని
మౌనమని
తెలుసా ఆ ఆ ఆ

శీత గాలి వీచినప్పుడు లేత ఎండలా
ఎండ కన్ను సోకినప్పుడు మంచు కొండలా
ఆదుకునే వెచ్చని మమత
ఆవిరయే చల్లని ఎడద
ఒకటే శృతి ఒకటే లయ ఒకటే స్వరమూ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ
ఉన్న రాగమొకటే అదే అదే ఏ ఏ అనురాగమని
మౌన యోగమని ప్రేమ దీపమని
తెలుసా ఆ ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ

శరత్కాల నదులలోని తేట నీటిలా
పుష్యమాస సుమదళాల తేనె వాకలా
సుప్రసన్న సుందర కవిత
సుప్రభాత మరందగుళిక
ఒక పార్వతి ఒక శ్రీసతి ఒక సరస్వతి
సర్వ మంగళ మాంగల్యే థివే సర్వార్థ సార్థకే శరణ్యే త్రయం వకే దేవి నారాయణీ నమోస్థుతే
ఉన్న మంత్రమొకటే ఏ ఏ ఏ అదే అదే మమకారము
సృష్టికారణం బ్రహ్మకు జననం
తెలుసా ఆ ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ
తెలుసా ఆ ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ



Credits
Writer(s): Veturi Sundararama Murthy, Chakravarthy
Lyrics powered by www.musixmatch.com

Link