Yelugula Teraley

ఓ ఎలుగుల తెరలేయ్
పరుసుకు చూసే సూరీడు నేనంటా
ఓ సొరవగా చూసే ఎఎన్నెల్లో జాబిల్లే నువ్వే కదా

పరుగెడుతూ నా దారి తీరే మారేయిగా
అలల ఎగసే మునిగి తడిసె వలల్లో పరిసే మదే
కుదురే మరిసి తిరిగి అలిసి ఇక
ఎన్కేనకే పుడుతున్న కలల సడులివి

ఆ చుక్కలు లేని ఆకాశాలని వదిలిన చినుకల్లే
వచ్చావే ఇరతాండవల్లో తడిమేసి ఇలాగ
నా పడవకి నీవే తెర సాపల్లె మారవటే హైలెస్సా
మసక వచ్చి కమ్మితే కన్నులే ఇక దాటి
ఎన్కేనకే పుడుతున్న కలల సడులివి

కోరిమేదాక నువ్వుంటే మరి నాకిక
తెలవారే తొలి ఏలల్లో
పొగ మంచే నువ్వా
కదిలేటి సెల ఎలుకలా
పరిగెట్టే మనసే నేనై



Credits
Writer(s): Shreshta, Sagar Vivek
Lyrics powered by www.musixmatch.com

Link