Emo Emo

ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఏమో ఏమో అది... నీకేమి ఏమి అయినది
ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులౌతున్నది
హాయ్... ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది

కనులలో నీ కనులలో. నా కలలే పొంగినవీ
కురులలో ముంగురులలో. నా కోరికలూరినవీ
ఆహ. ఆహ... ఆ. వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినది
చెంతగా నువు చేరగా గిలిగింతగ తోచినది. గిలిగింతగ తోచినది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది

ఎందుకో సిగ్గెందుకో నా అందాలబొమ్మకు అందుకో చేయందుకో మరి ఆవైపు చూడకు
ఆహ. ఒహో. ఆ. నవ్వుతో ముసినవ్వుతో హోయ్. నను దోచివేయకు
మాటతో సయ్యాటతో నను మంత్రించివేయకు. మంత్రించివేయకు
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఆహ... ఆహ... ఆహ... అహ...
ఊహూహు. హూ.హుహు. ...
ఊహూహు. హూ.హుహు. ...
ఊహూహు. హూ.హుహు. ...



Credits
Writer(s): Rajan Nagendra, Dr. C Narayana Reddy
Lyrics powered by www.musixmatch.com

Link