Ghanaa Ghana Sundara Karaoke

హరి ఓం హరి ఓం హరి ఓం ఆ... ఆ... ఆ... ఘనాఘన సుందరా కరుణా రసమందిరా.ఘనాఘన సుందరా కరుణా రసమందిరా.అది పిలుపో మేలుకొలుపో నీ పిలుపో మేలుకొలుపో.అది మధుర మధుర మ
ధురమౌ ఓంకారమౌ.పాండురంగ పాండురంగ.ఘనాఘన సుందరా కరుణా రసమందిరా.ప్రాభాత మంగళ పూజావేళనీ పద సన్నిధి నిలబడీ నీ పదపీఠిక తలనిడి.ప్రాభాత మంగళ పూజావేళనీ పద సన్నిధి నిలబడీ నీ పదప
ీఠిక తలనిడీ.నిఖిల జగతి నివాళులిడదా నిఖిల జగతి నివాళులిడదా.వేడదా కొనియాడదా పాండురంగ పాండురంగ.ఘనాఘన సుందరా కరుణా రసమందిరా.గిరులూ ఝరులూ విరులూ తరులూనిరతము నీపాద ధ్
యానమే నిరతము నీ నామ గానమే.గిరులూ ఝరులూ విరులూ తరులూనిరతము నీపాద ధ్యానమ
ే నిరతము నీ నామ గానమే.సకల చరాచర లోకేశ్వరేశ్వరా.సకల చరాచర లోకేశ్వరేశ్వరా.శ్రీకరా భవహరా పాండురంగ పాండురంగ.ఘనాఘన సుందరా కరుణా రసమం
దిరాఘనాఘన సుందరా.పాండురంగ పాండురంగ .
పాండురంగ పాండురంగ.
పాండురంగ పాండురంగ.
పాండురంగ పాండురంగ.
పాండురంగ పాండురంగ.
పాండురంగ పాండురంగ.
పాండురంగ పాండురంగ.



Credits
Writer(s): P. Adi Narayana Rao
Lyrics powered by www.musixmatch.com

Link