Mahanubhavudu (From "Mahanubhavudu")

మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
అడగందే కాలైన కదలొద్దు అంటూనే
అతిప్రేమ చూపేటి అలవాటు నీదేరా
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా

Wanna wanna wanna wanna wanna
Don't you wanna wanna wanna wanna
Don't you wanna
Come and get me now

Wanna wanna wanna wanna wanna
Don't you wanna wanna wanna wanna
Don't you wanna
Come and get me now

కనులను కడిగే కలగను వాడే
చినుకలనైనా వలగడుతాడే
అడుగుకు ముందే తుడుచును నేలే
కదిపితె కాలే పరుచును పూలే
ముసుగేసే ముత్యానివో
మరకుంటే మారేడు మునుపూస బారేడు
మచ్చసలే లేనోడు చందురుడే మావాడు

ఎదురుగ ఉన్నా ఎగబడి పోడే ఎడముగ ఉండే ఎదసడి వీడే
కుదరదు అన్నా కుదురుగ ఉండే కలబడు తున్నా కదలడు చూడే
అరుదైన అబ్బాయిరో
పెదవైన తాకిందో తెగ సిగ్గు అద్దేడు కురులైనా ఆరేడు చెదిరేను సర్దేడు
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా

Wanna wanna wanna wanna wanna
Don't you wanna wanna wanna wanna
Don't you wanna
Come and get me now

Wanna wanna wanna wanna wanna
Don't you wanna wanna wanna wanna
Don't you wanna
Come and get me now

సాహిత్యం:: మహానుభావుడు: యస్.యస్.థమన్: యమ్.యమ్.మానసి, గీతమాధురి



Credits
Writer(s): Krishna Kanth
Lyrics powered by www.musixmatch.com

Link