Padhame

అంతెరుగనీ సంథ్రాన్నే చూడరా
దాహానికీ ఓ దోసెడు నీళ్ళే కరువు రా
ఆరడుగులా నీ ఆత్మ ని చూడరా
స్నేహానికీ సరిపోయే హృదయం లేదు రా
ఎదిగానంటూ గగనం చూడొద్దూ
ఇల పైనే గా నడవాలి నీ పాదం
విజయం అంటే జయ ధ్వానం కాదూ
యెదుటున్నోడి ఎదలో స్థానం పొందడం
మనసు అద్దము ఒకటే సోదర
మతమే అడ్డుగా పూయకూ
మనిషి దైవము ఒకటే నమ్మర
మదిలో వేదనే చూపకూ
మంచినే పంచుతూ ముందుకే వెళ్ళరా లోకమె నేస్తమై రాదా
వంచనే ఉండని స్నేహమై సాగర
గెలుపు నీ బానిసై
నీ అడుగు వెనక అడుగు పడుతు నిలబడదా!!!?



Credits
Writer(s): Jagdeesh Satyan, Karunakar Adigarla
Lyrics powered by www.musixmatch.com

Link