Whatamma What Is This Amma

Mike ఉన్నది పాటే లేదు
డప్పు ఉన్నది బీటే లేదు
Speaker ఉన్నది పెప్పె లేదు
Stage ఉన్నది స్టెప్పె లేదు
What అమ్మ what is this అమ్మ
What అమ్మ what is this అమ్మ
Punch ఉన్నది counter లేదు
Circle ఉన్నది centre లేదు
ఈడు లోపల ఈలే లేదు
ఎవడి లోపల గోలే లేదు
What అమ్మ what is this అమ్మ
హే what అమ్మ what is this అమ్మ
రాగమున్నదీ రంభే లేదు
రంగు ఉన్నది పొంగే లేదు
Band ఉన్నది సౌండే లేదు
Gang ఉన్నది బ్యాంగే లేదు
మేజువాణి ఉంది మోజువాణి లేదు
What అమ్మ what is this అమ్మ
అరె what అమ్మ what is this అమ్మ ... అయ్యో

Teaser చూసి మోసపోయి
Cinema కెళ్ళి book అయినట్టు
Rating చూసి రెచ్చిపోయి dinner కెళ్ళి lock అయినట్టు
Craze చూసి మోజుపడి చైనా phone కి fool అయినట్టు
Offer ఉంటే ఆశపడి online money block అయినట్టు
Welcome poster ఉంది కానీ party ఊసే లేదు
Disco dance ఉంది కానీ జ్యోతి లక్ష్మి లేదు
Glamour బోలెడు ఉంది ఓ grammar అంటూ లేదు
రాతిరి మొత్తం ఉంది జాతర జాగారమే లేనే లేదు
What అమ్మ what is this అమ్మ

అరె what అమ్మ what is this అమ్మ

పండగేళ తెచ్చుకున్న 1000 వాలా తుస్సన్నట్టు
కల్లు తాగి కోతి పిల్ల లొల్లే మరచి తొంగున్నట్టు
Power bank fullగున్నా charging cable cut అయినట్టు
Friday రోజు pub ఉన్నా dry day అంటూ board ఎట్టినట్టు
Group troop ఉంది ఓ ఊపు లేనే లేదు
Bar beer ఉంది ఏ జోరు లేనే లేదు
Matter బోలెడు ఉంది ఓ metre అంటూ లేదు
ప్రాణం పంచె స్నేహం ఉంది మనసే పంచె మార్గం లేదు
What అమ్మ what is this అమ్మ
అయ్యో what అమ్మ what is this అమ్మ
What అమ్మ what is this అమ్మ
What అమ్మ what is this అమ్మ



Credits
Writer(s): Devi Sri Prasad, Srimani
Lyrics powered by www.musixmatch.com

Link