Ifil Tower Pai Salsale

ఈఫిల్ tower పై సాల్సాలే
మెరుపు తీగపై ఉయ్యాలే
All around నా కళ్ళలో
Carnival కాంతులే

Traffic jam traffic jam మనసంతా
Crazy గా మారిందే జగమంతా
Rainbow లో రంగై పోయా
నిజామా ఇది నా కలయా
మతిపోయే ఈ సంతోషం
నీ వల్లే కద చెలియా

Traffic jam traffic jam మనసంతా
Crazy గా మారిందే జగమంతా

సాగే కాలం కన్నా
ముందే పరిగెడుతున్నా
నేలా మీద లేవే పాదాలు
లోకం కళ్ళలోన
ఓ వింతగా కనిపిస్తున్నా
నీవైపుగా నా చూపులు
తాజమహల్ తలుకై మెరుస్తోంది మనసే
నువ్వు ఇవ్వబోయే బహుమానమేదో తెలిసే
అరచేతి గీత లోన అదృష్టమేదో కలిసే
నీ ప్రేమలోని నా ప్రాణమంతా తడిసె

Traffic jam traffic jam మనసంతా
Crazy గా మారిందే జగమంతా
Rainbow లో రంగై పోయా
నిజామా ఇది నా కలయా
మతిపోయే ఈ సంతోషం
నీ వల్లే కద చెలియా

నీలో నువ్వేమన్నా
అన్ని వింటూ ఉన్నా
తేలుతున్న మేఘాల పైనా
సర్లే ఏదేమైనా (మైనా)
నీ యదలోనే ఉన్నా (ఉన్నా)
చదివేసా ని ఆలోచనా
ఎంత కాలమైనా నిన్ను కోరి వేచి ఉన్నా
అంతకంతకు ప్రేమ పెంచుకున్నా
తీపి కలలు కంటూ నీ పిలుపునందుకున్నా
క్షణమాగనంటు నీ చెంత చేరుకోనా

Traffic jam traffic jam మనసంతా
Crazy గా మారిందే జగమంతా
Rainbowలో రంగై పోయా
నిజామా ఇది నా కలయా
మతిపోయే ఈ సంతోషం
నీ వల్లే కద చెలియా

Traffic jam traffic jam మనసంతా
Crazy గా మారిందే జగమంతా
Traffic jam traffic jam మనసంతా
Crazy గా మారిందే జగమంతా



Credits
Writer(s): Ramajogayya Sastry, Ratheesh Vega
Lyrics powered by www.musixmatch.com

Link