Vayasu Musuru

ఏహే హేహేహే ఆహా హా హా ఆహా అహా హా
వయసు ముసురుకొస్తున్నదీ వాన మబ్బులా
సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపులా
వయసు ముసురుకొస్తున్నదీ వాన మబ్బులా
సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపులా
అయ్య బాబోయ్ ఆగలేనూ
ఆ ముసురూ ఈ విసురూ ఊఊఊ ఆపలేను ఊ ఊ

కన్నుల తెర తీసి వెన్నెల వల వేసీ
కన్నుల తెర తీసి వెన్నెల వల వేసీ
ప్రాణం లాగేసి పోతే ఎలా
యేటి కాడ కన్నుకొట్టి తోట కాడ చేయిపట్టి
యేటి కాడ కన్నుకొట్టి తోట కాడ చేయిపట్టి
నా పైట ఈ పూట నాజూకుగా లాగిపట్టి
మెలికేస్తేఎలాఎలా
పెనవేస్తే ఎలా ఎలా
అయ్య బాబోయ్ ఆగ లేనూ
ఆముసురూ ఈవిసురూ ఊఊ ఆపలేనూ
చెంపలు నిమిరేసీ సిగ్గులు కాజేసీ
చెంపలు నిమిరేసీ సిగ్గులు కాజేసీ
నిప్పులు చెరిగేసి పోతే ఎలా
నిన్న కలలో వెన్ను తట్టి
మొన్న కలలో ముద్దు పెట్టి
నిన్న కలలో వెన్ను తట్టి
మొన్న కలలో ముద్దు పెట్టి
ఆపైనా నాలోన తీపి సెగలే రగులబెట్టి
ఊరుకుంటే ఎలాఎలా
జారుకుంటే ఎలాఎలా
అయ్యబాబోయ్ ఆగలేనూ
ఆ ముసురూ ఈ విసురూ ఆపలేనూ



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, Shibu Chakravarthi
Lyrics powered by www.musixmatch.com

Link