Chithurukke Chandrudu

(ఆఆ దడకు దడకు దడకు దడకు దడకు)
(ఆఆ ఎదురులేని ఉడుకుదుడుకు ఉడుకుదుడుకు)
(ఆఆ జరుగు జరుగు జరుగు జరుగు జరుగు)
(సీటి కొట్టి side ఇవ్వాలే)
ఆఆ జగడ జగడ జగడ జగడ జగడ
ఆఆ ఎదురు పడితే
రగడ రగడ రగడ రగడ
ఆఆ చురుకు చురుకు చురుకు
చురుకు చురుకు చూసి
All india shake అవ్వాలే
చిత్తూరుకే చందురుడే
సిందే వేస్తే ఇందురుడే
న్యాయం అనే నాణానికే
సిత్తు బొత్తు రెండూ వీడే
వారే వారే వాసి వాడి తస్సాదియ్యా
ఊరు వాడ నీకే salute కొట్టాలయ్యా
నాంపల్లి ఊరు బిడ్డ
ధర్మానికే వీడు care of అడ్డా
వచ్చాడు రచ్చ బండ
ఎగిరేలే నీతి జండా
పుంగనూరు ఆ వంటి వాడే
తేడా వస్తే పులి అవుతాడే
సప్తగిరి LLB
ఏడుకొండల వెంకన్న తోడుగా
అడుగేవేసి వస్తున్నాడే
సప్తగిరి LLB
(ఆఆ దడకు దడకు దడకు దడకు దడకు)
(ఆఆ ఎదురులేని ఉడుకుదుడుకు ఉడుకుదుడుకు)
(ఆఆ జరుగు జరుగు జరుగు జరుగు జరుగు)
(సీటి కొట్టి side ఇవ్వాలే)

ముక్కుసూటిగ మాటాడేస్తా
ముఖా ముఖి పోటాడేస్తా
పేడోదికే చేదోడుగా అండై ఉంటా
సప్తగిరి LLB
నల్లరంగు కోటే వేస్తా
న్యాయదేవత కొమ్మే కాస్తా
వేధించారో వాదించేసి వేటాడేస్తా
నా చేతుల్లో కేసు
గెలుపే ఖాయం రా బాసు
నే రానివ్వ loss
వచ్చేస్తాయి happy days
కాణిపాకం వరమున్న వాడు
కాళహస్తి మహిమే వీడు
సప్తగిరి LLB
కంచు కాదు కనకం రా వీడు
రోబో కన్నా తెలివైనోడు
సప్తగిరి LLB



Credits
Writer(s): Kandi Konda, Gorthi Vijaya Brahmanandam, Suresh Banisetti
Lyrics powered by www.musixmatch.com

Link