Oh Mariyaa

(Www ప్రేమ dot com
Connecting to India
Call from మరియా
మరియా
మరియా)

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
Fruit చెలియా నా దునియా
E-mail ఈ love letter నీ దయా

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
Fruit చెలియా నా దునియా
E-mail ఈ love letter నీ దయా
సాగరానికీ fishing net
ప్రేమించడానికీ internet
దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల
(Internet)

మౌనమనే ఒక తాళం చెవితో మనసును మూయొద్దు
ప్రేమను జీవిత ఖైదిని చేసీ jail-uలో ఉంచొద్దు
హృదయాన్నే చలించీ పరిగెత్తిరా మనకుంది net-cafe వేగంగానురా
Computerతో ప్రేమించే కాలం ఇది
ప్రేమ విత్తులే గాలిలో చల్లి
ప్రేమామయం చెయ్యాలి భూమి
ఓ మరియా
ఓ మరియా

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
Fruit చెలియా నా దునియా
E-mail ఈ love letter నీ దయా
సాగరానికీ fishing net
ప్రేమించడానికీ internet
దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల
(Internet)

అందాలన్నీ పట్టిక వేసి చూపును internet
మనసును మీటి mouse-uను తడితే దొరుకును జూలియెట్
ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం
ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం
ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం
ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
Fruit చెలియా నా దునియా
E-mail ఈ love letter నీ దయా
సాగరానికీ fishing net
ప్రేమించడానికీ internet
దేశం నుంచి దేశం వీచే ప్రేమ వల

ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా
ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా

మరియా, మరియా, మరియా, మరియా
మరియా, మరియా, మరియా, మరియా
మరియా, మరియా, మరియా, మరియా
మరియా, మరియా, మరియా, మరియా



Credits
Writer(s): Siva Ganesh, A R Rahman, A M Ratnam
Lyrics powered by www.musixmatch.com

Link