Malliraava (Reprise)

ఏ కాలం ఏ దూరం
దాచే ఉంచిన నిన్నే నిన్నే...
ఏ గాయం ఏ మౌనం
మార్చే ఆపేనా నన్నే నన్నే...
మళ్ళిరావా... ఈ చోటుకి
మరచిపోలేక ముమ్మాటికీ
మళ్ళిరావా... లేవన్నవి
రావా... చెంతే వదిలి చింతే
తరిమేస్తున్న వదిలేస్తున్న
ఏ కోపాలలో కాల్చిన కూల్చిన
ఈ బంధాలలో ఏ మందున్నాడో
ఈ ప్రేమే ఇలా
ఓహ్ ఎగసెగసిన ...

మళ్ళిరావా ... ఈ చోటుకి
మరచిపోలేక ముమ్మాటికీ
మళ్ళిరావా... లేవన్నవి
రావా ... చెంతే వదిలి చింతే



Credits
Writer(s): Shravan Bharadwaj
Lyrics powered by www.musixmatch.com

Link