Oh Pilla Nuv Pooladanda (From "Manasuku Nachindi")

ఓ పిల్లా నువ్ పూలదండ
(పూలదండ పూలదండ)
ఓ బాబూ నువ్ నీటి కుండ
(నీటి కుండ నీటి కుండ)
నీకు వాడు ప్రాణం
నువ్వు వాడి ప్రాణం
ఎందుకింత మౌనం
మారనివ్వు వైనం
ప్రేమ చూపు బాణం
వెయ్యవే నువ్వు ఈ క్షణం
క్షణం

నీకు వాడు తోడై
నువ్వు వాడి నీడై
నవ్వుతుంటే అందం
అల్లుకుంటే అందం
అంతకంటే బంధం
ఉండదీ బంధమే వరం
వరం

ఎన్ని రోజులైనా మీరేం వేరు కారు
ఎవ్వరైనా నేడీ మాటే నమ్ముతారు
చేతిలోన చెయ్యి వేసుకుంటూ వెయ్యి
జన్మలైన వీడరే నిజం

(ఓ పిల్ల నువ్ పూలదండవే)
(ఓ బాబూ నువ్ నీటి కుండవోయ్)
(ఇన్నాళ్లు ఏడేడదాగిన)
(ఆ నీటిబొట్టు పూలసెట్టుకే)

(ఓ పిల్ల నువ్ పూలదండవే)
(ఓ బాబూ నువ్ నీటి కుండవోయ్)
(ఇన్నాళ్లు ఏడేడదాగిన)
(ఆ నీటిబొట్టు పూలసెట్టుకే)

ఓ పిల్ల నీలో ఏదో ఉందే
నన్ను మార్చేస్తుందే
నీ ఆలోచనలు నన్ను వచ్చి వాటేస్తుందే
క్షణం దూరమైతే గుండె లాగేస్తుందే
చెలియ కలలు ఉలికి
మనసు పలికి చెలిమేస్తుందే

నీ పైనే ధ్యాసంతా నీతోనే రోజంతా
కలిసి మెలిసి వయస్సు చిలిపి
నాలో పొంగే
నీ మాటే నా పాటే వానల్లే వాటేస్తే
తడిసిపోతనే పిల్ల మురిసిపోతనే

ఆరు కాలాలు ఏడు జన్మాలు
వేల దీపాలు దీవిస్తూ ఉన్నాయి
మీరు ఒక్కటై ఒక్కచోట నించుంటే
లోకం ఒక్కటై సంబరాలు చేస్తాదే
Made for each other అన్న మాట మీకేలే
నిజం నిజం నిజం అదేలే
పాలపుంత కూడా మీకై గంతులేసి
నెల పైకి రాదా మీలో ప్రేమ చూసి
మీరు ఇద్దరైనా ఊపిరి ఒక్కటేగా
ఇంక సందేహమెందుకే

(ఓ పిల్ల నువ్ పూలదండవే)
(ఓ బాబూ నువ్ నీటి కుండవోయ్)
(ఇన్నాళ్లు ఏడేడదాగిన)
(ఆ నీటిబొట్టు పూలసెట్టుకే)

(ఓ పిల్ల నువ్ పూలదండవే)
(ఓ బాబూ నువ్ నీటి కుండవోయ్)
(ఇన్నాళ్లు ఏడేడదాగిన)
(ఆ నీటిబొట్టు పూలసెట్టుకే)

ఓ పిల్ల నువ్ పూలదండవే
ఓ బాబూ నువ్ నీటి కుండవోయ్
ఇన్నాళ్లు ఏడేడదాగిన
ఆ నీటిబొట్టు పూలసెట్టుకే

(ఓ పిల్ల నువ్ పూలదండవే)
(ఓ బాబూ నువ్ నీటి కుండవోయ్)
(ఇన్నాళ్లు ఏడేడదాగిన)
(ఆ నీటిబొట్టు పూలసెట్టుకే)



Credits
Writer(s): Ananth Sriram, Radhan
Lyrics powered by www.musixmatch.com

Link