Naala Nenu

చిట్టి సీతాకోకిల అట్టా నవ్వితే ఎట్టాగ ఆగనురా
చిట్టి సీతాకోకిల అట్టా నవ్వితే ఎట్టాగ ఆగనురా

హే నాలా నేను లేనే లేను నీవల్లే కదే
మరి నాలో నన్ను నీలో నన్ను కలిపేశావులే
ఒక చిన్నసైజు చిచ్చుబుడి చిన్నది
చిన్ని గుండెలోన రచ్చ లేపుతున్నది
చిట్టి సీతాకోకిల అట్టా నవ్వితే ఎట్టాగ ఆగనురా
దీని కట్టు బొట్టు తీరు సూపరున్నది
రెండు కంటిపాపల్లోన ఇరుకున్నది
ఇట్టా మారాం చేసి నన్ను మాయం చేసెనయ్య గారాలలో ముంచి
అడుగే నువ్వున వైపే వద్దన్నా వస్తున్నా
అడుగే ఓ మాట మనసునే నా పైన ప్రేమున్నా
అడుగే నువ్వున వైపే వద్దన్నా వస్తున్నా
అడుగే నా పైన ప్రేమున్నా
హే నాలా నేను
నాలా నేను లేనే లేను నీవల్లే కదే
మరి నాలో నన్ను నీలో నన్ను కలిపేశావులే

చిట పట చురకలా చిరు ఉరకలా
చెలి చురుకు చూపులా
కిట కిట్ట రెప్పలా సఖి ఒంపులా సఖి ఒంపుసొంపులా
ఊహల్లో ఉక్కిరై
ఊహల్లో ఉక్కిరై మది బిక్కిరై, వయసుడికే కుక్కరై
గోల గొడవయిందిరా చెదిరిందిరా నా మదికి నిద్దర
అడుగే నువ్వున వైపుకే వద్దన్నా వస్తుందా
అడుగే ఓ మాట మనసుని నా పైన ప్రేమున్నా
అడుగే నువ్వున వైపుకే వద్దన్నా వస్తున్నా
అడుగే నా మీద ప్రేమున్నా
హే నాలా నేను
నాలా నేను లేనే లేను నీవల్లే కదే
మరి నాలో నన్ను నీలో నన్ను కలిపేశావులే
ఒక చిన్నసైజు చిచ్చుబుడి చిన్నది
చిన్ని గుండెలోన రచ్చ లేపుతున్నది
చిట్టి సీతాకోకిల అట్టా నవ్వితే ఎట్టాగ ఆగనురా
దీని కట్టు బొట్టు తీరు సూపరున్నది
రెండు కంటిపాపల్లోన ఇరుకున్నది
ఇట్టా మారాం చేసి నన్ను మాయం చేసెనయ్య గారాలలో ముంచి
అడుగే నువ్వున వైపే వద్దన్నా వస్తున్నా
అడుగే ఓ మాట మనసునే నా పైన ప్రేమున్నా
అడుగే నువ్వున వైపే వద్దన్నా వస్తున్నా
అడుగే నా పైన ప్రేమున్నా

అడుగే అడుగే



Credits
Writer(s): Anirudh Ravichander, Srimani
Lyrics powered by www.musixmatch.com

Link