Cheliya Cheliya Vidipoke Kalala

చెలియా చెలియా, విడిపోకే కలలా
కడలీ విడిచి మనలేరే అలలా
నేను నువ్వు
కలిసుంటే చాలూ
నితో నేనే మరిచే లోకాలూ
ఏదో ఎదలో దిగులాయే వ్యధలూ
ఊసురువులై తొలిచేనే మొదలు
ఏమో ఏమో పడిపోతానేమో
పుడమిని విడిచీ మనలేదే వృక్షం

చెలిమనసే చెదిరే చిగురే వెయ్యదులె
కలవవులె ఎపుడూ ఆ రాత్రీ పగలు
నిను మరిచే మందే లేనే లేదులే
కలవరమే

నీ తోడు నీడై ఉంటా
నీ తోట పువ్వైపూస్తా
అడుగేస్తే పాచికనైతా
అలుపొస్తే నవ్వై వీస్తా
పలుకులొ పలుకై పెదవిపై ముచ్చటై ఉంటానే

చెలిమనసే చెదిరే చిగురే వెయ్యదులె
కలవవులె ఎపుడూ ఆ రాత్రీ పగలు
నిను మరిచే మందే లేనే లేదులే
కలవరమే

చెలియా చెలియా విడిపోకే కలలా
కడలీ విడిచి మనలేరే అలలా

వాగులై పొంగే వరదా
వంకల్ని కలుపుకపోదా
దేశాలు దాటిన ప్రేమా
దూరాలు గ్రహించ లేమా
వలపులు తలపులు వదలని ప్రేమ పేశాలివే

చెలిమనసే చెదిరే చిగురే వెయ్యదులె
కలవవులె ఎపుడూ ఆ రాత్రీ పగలు
నిను మరిచే మందే లేనే లేదులే
కలవరమే



Credits
Writer(s): Gopi Sundar, Nandini Sidda Reddy
Lyrics powered by www.musixmatch.com

Link