Chal Godava - From "Chalo"

Crowd-u చూస్తే control అవ్వడు
వీడు కయ్యమంటే కాలుదువ్వుడు
నన్ను ఏడీపీంచి నవ్వుకుంటాడు
ఎంత కక్ష కట్టినాడు దేవుడు

ज़रा ధేఖో గురువా
గొడవలకేం కరువా
తగువులు ఎటు ఉంటే
అటే అడుగే పడదా
ఎదుటోడెవడైనా
వెనకొచ్చేదెవడైనా
చెయ్యి దురదే పెడితే
చేసిపోత గొడవ

चल గొడవ

चल గొడవ

चल గొడవ

चल గొడవ

(గొడవ)

चल గొడవ

चल గొడవ

నీళ్ళకి వీధి చివర గొడవ
నేలకి హద్దు లెట్టి గొడవ
హక్కులు దక్కకుంటే గొడవ
చొక్కాల్ చించుకుంటూ గొడవ
తిండే దొరకకుంటే గొడవ
తిన్నది అరగుతుంటే గొడవ
ఎక్కడ జరుగుతున్నా గొడవ
Attract అవుతా గురువా

ज़रा ధేఖో గురువా
గొడవలకేం కరువా
తగువులు ఎటు ఉంటే
అటే అడుగే పడదా
ఎదుటోడెవడైనా
వెనకొచ్చేదెవడైనా
చెయ్యి దురదే పెడితే
చేసిపోత గొడవ

चल గొడవ
चल గొడవ
चल గొడవ
चल గొడవ
चल గొడవ
चल గొడవ
चल గొడవ



Credits
Writer(s): Bhaskara Bhatla, Mahati Swara Sagar
Lyrics powered by www.musixmatch.com

Link