Rey Vishnu, Pt. 2

పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద
ప్రేమరంగులరాట్నంలో మూడు శీర్షిక ఏమనగా

రేయ్ విష్ణు
రేయ్ రేయ్ విష్ణు
రేయ్ విష్ణు
రేయ్ రేయ్ విష్ణు

తాళే కట్టనేలేదు
తాళే కట్టనేలేదు
తాళే కట్టనేలేదు
అయినా ఆలయిపోయిందా
ఎంచేదామనుకున్న
ఎంచేదామనుకున్న
ఎంచేదామనుకున్న red signal వేస్తూ ఆపిందా
ఉండాలన్న ఏళ్లాలన్న schoolలో పిల్లాడల్లే
దేహి అంటూ దయ చూదంటూ permission అడగాలంటే
టక్కరి తిక్కట ఉక్కిరి బిక్కిరి సేసిందా
లెక్కలు తప్పి దిక్కులు చూస్తూ మిగిలావ
టక్కరి తిక్కట ఉక్కిరి బిక్కిరి సేసిందా
లెక్కలు తప్పి దిక్కులు చూస్తూ మిగిలావ

రేయ్ విష్ణు
రేయ్ రేయ్ విష్ణు
రేయ్ విష్ణు
రేయ్ రేయ్ విష్ణు

Third stage, third degree, no words
G A
G N
D C D
G A
G N
G D
No C sharp

అత్తరు పూసిన కత్తిర ప్రేమ
పూవ్వుల తోచే bomb-uరా ప్రేమ
వానల వచ్చే బురదే ప్రేమ
బజ బజ బజరే బజే బజే
తిరిగే రంగులరాట్నం ప్రేమ
ఆపుదామన్న ఆగని drama
కలలో కూడా వద్దురా మావ
బజ బజ బజరే బజే బజే (బజే బజే, బజే బజే)



Credits
Writer(s): Kittu Vissapragada, Sricharan Pakala
Lyrics powered by www.musixmatch.com

Link