Natho Mata Cheppaka

నాతో మాట చెప్పక వెంట తిప్పుకుంటు ఉంది వింతగా
నాపై చిన్ని నవ్వుల చినుకులేవొ చల్లుతుంది చల్లగా

మాటలన్ని దాచిపెట్టి పాట రాసినా
Love You అంటే పట్టించుకోదే
గుండెలోన దాచిపెట్టి గూడు కట్టినా
Love You అంటే వినిపించుకోదే

మాట దాచుకున్న చిన్న పెదవి చిన్నదాన
చిటికెడంత జాలి లేదా
పంచదార బొమ్మ పంతమేంటొ చెప్పకుండ
పట్టి పట్టి కొట్టి కొట్టి చంపుతోందిలా
అదేమిటో...

కస్సుమంటు బుసలు కొట్టే కన్నె అందం
ఎవరిదో... తెలుసునా...

చూపు కత్తిలాగ గుచ్చుకుంటె చిన్ని ప్రాణం
ఉండునా... పోవునా...

చేపకళ్ళ "పిల్ల"
నన్ను చేరె "ఇల్లా"
బ్రహ్మ నిన్ను పంపినాడో "ఏమో"

కాలి కింద "నేల"
నిన్ను తాకి "ఇల్లా"
మంచులాగ మారిపోయెనో "ఏమో"

కోటిమంది చూపులన్ని నిన్ను తాకుతుంటే
కడుపు మండిపోయి కాలి బూడిదాయెనే...

కాదు కూడదంటు కాలు ఉన్న చోట ఉండనీక
కాపలాగా నిన్ను చేరి నన్ను చూసి నవ్వుతున్నదే...
అదేమిటో...

నాతో మాట చెప్పక వెంట తిప్పుకుంటు ఉంది వింతగా
నాపై చిన్ని నవ్వుల చినుకులేవొ చల్లుతుంది చల్లగా

oh my sweety
you are my beauty
I wanna wanna kiss you coz I'm so naughty
you are so cutie
It's all my duty
common baby, let's have a party
oh my beauty
you are so pretty
I wanna wanna hug you coz I'm so naughty
eyes are tempty
walk is hotty
common baby, let's have a party

నింగి నుండి జారిపడ్డ చందమామ
నువ్వని... తెలుసునా...
నీ పక్కలోన చుక్కలాగ నిన్ను చేరి నవ్వుతూ ఉండనా

అందగత్తె "పిల్ల"
నన్ను చూడు "ఇల్లా"
అద్దమల్లె నిన్ను చూపనా "నాలో"

Love చేయె "పిల్ల"
Life Long "ఇల్లా"
నీడలాగ తోడు ఉండనా "నీతో"

పూటకొక్క పువ్వు నువ్వు గుండెలోన దాచి
రోజుకొక్క నవ్వు నాకు ఇవ్వు చాలులే

కాదు కూడదంటె బ్రహ్మరాతనైన కాలదన్ని
ప్రాణమైనా రాసి ఇచ్చి మళ్ళీ ఒక్క జన్మనెత్తనా...
అదేమిటో...

నాతో మాట చెప్పక వెంట తిప్పుకుంటు ఉంది వింతగా
నాపై చిన్ని నవ్వుల చినుకులేవొ చల్లుతుంది చల్లగా



Credits
Writer(s): Karthik Kodakandla
Lyrics powered by www.musixmatch.com

Link