Shri Govinda Namalu

ఏడుకొండల వాడా వెంకటరమణా
(గోవిందా గోవిందా)
ఆపద మొక్కులవాడా అనాదరక్షకా
(గోవిందా గోవిందా)

శ్రీనివాసా (గోవిందా)
శ్రీ వేంకటేశా (గోవిందా)
భక్తవత్సలా (గోవిందా)
భాగవతప్రియ (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
నిత్యనిర్మలా (గోవిందా)
నీలమేఘశ్యామ (గోవిందా)
పురాణపురుషా (గోవిందా)
పుండరీకాక్ష (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
నందనందనా (గోవిందా)
నవనీతచోర (గోవిందా)
పశుపాలక శ్రీ (గోవిందా)
పాపవిమోచన (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
దుష్టసంహార (గోవిందా)
దురితనివారణ (గోవిందా)
శిష్టపరిపాలక (గోవిందా)
కష్టనివారణ (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)

వజ్రమకుటధర (గోవిందా)
వరాహమూర్తి (గోవిందా)
గోపి జన లోల (గోవిందా)
గోవర్ధనోద్ధర (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
దశరథనందన (గోవిందా)
దశముఖమర్దన (గోవిందా)
పక్షివాహన (గోవిందా)
పాండవప్రియ (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
మత్స్య కుర్మా (గోవింద
మధుసూదన హరి (గోవిందా)
వరాహ నరసింహా (గోవింద)
వామన మూర్తి (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
బలరామానుజ (గోవిందా)
బౌద్ధకల్కి (గోవిందా)
వేణు గాన ప్రియ (గోవిందా)
వేంకటరమణ (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)

సీతానాయక (గోవిందా)
శ్రితపరిపాలక (గోవిందా)
దినజన పోషక (గోవిందా)
ధర్మ పరిపాలక (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
అనాథ రక్షక (గోవిందా)
ఆపద్బాంధవ (గోవిందా)
ఆత్మ స్వరూపా (గోవిందా)
ఆశ్రిత వరదా (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
కమలదళాక్ష (గోవిందా)
కామితఫలదా (గోవిందా)
పాపవినాశక (గోవిందా)
పాహి మురారే (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
శ్రీముద్రాంకిత (గోవిందా)
శ్రీవత్సాంకిత (గోవిందా)
ధరణీ నాయక (గోవిందా)
దినకరతేజా (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)

పద్మావతిప్రియ (గోవిందా)
ప్రసన్నమూర్తి (గోవిందా)
అభయ మూర్తి (గోవిందా)
ఆశ్రిత వరద (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
శంఖచక్రధర (గోవిందా)
శార్ఙ్గగదాధర (గోవిందా)
విరాజతీర్థస్థ (గోవిందా)
విరోధిమర్దన (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
సహస్రనామా (గోవిందా)
సరసిజ నాయన (గోవిందా)
లక్ష్మీవల్లభ (గోవిందా)
లక్ష్మణాగ్రజా (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
కస్తూరితిలక (గోవిందా)
కాంచనాంబర (గోవిందా)
గరుడా వాహన (గోవిందా)
గాన లోలా (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)

వానరసేవిత (గోవిందా)
వరాధిబంధన (గోవిందా)
ఏక స్వరూపా (గోవిందా)
సప్త గిరీశా (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
శ్రీ రామకృష్ణా (గోవిందా)
రఘుకుల నందన (గోవిందా)
ప్రత్యక్ష దేవా (గోవిందా)
పరమ దాయకర (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
వజ్రకవచధర (గోవిందా)
వైభవ మూర్తి (గోవిందా)
రత్న కిరీడ (గోవిందా)
వసుదేవాసుత (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
బ్రహ్మాండరూపా (గోవిందా)
భక్తరక్షక (గోవిందా)
నిత్యకళ్యాణ (గోవిందా)
నీరజనాభ (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)

ఆనందరూపా (గోవిందా)
ఆద్యాంతరహితా (గోవిందా)
ఇహపరదాయక (గోవిందా)
ఇభరజ రక్షక (గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
శేషసాయినే (గోవిందా)
శేషాద్రినిలయా (గోవిందా)
శ్రీనివాసా (గోవిందా)
శ్రీ వేంకటేశా (గోవిందా)

గోవిందా హరి గోవిందా
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)
(గోవిందా హరి గోవిందా)
(వేంకటరమణ గోవిందా)



Credits
Writer(s): Rajalakshmee Sanjay
Lyrics powered by www.musixmatch.com

Link