Madhuvolaka Bosey

రామకృష్ణ గారి గొంతులో మధవు వోలికించిన గీతం

మధువలక బోసే...
మధువలక బోసే
ఈ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ
మధువలక బోసే
ఈ చిలిపి కళ్ళూ
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ
మధువలకబోసే ఈ చిలిపికళ్ళు
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ...

అడగకనే ఇచ్చినచో
అది మనసుకందమూ
అనుమతినే కోరకనే
నిండేవు హౄదయమూ
తలవకనే కలిగినచో
అది ప్రేమ బంధమూ
బహుమతిగా దోచితివీ
నాలోని సర్వమూ
మనసు మనసుతో... ఊసులాడనీ
మూగభాషలో.బాసచేయనీ
ఈ నాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ

మధువలకబోసే ఈ చిలిపికళ్ళు
అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ.ఉ

గగనముతో కడలి చెలి పలికినది ఏమనీ
తలపులకు.వలపులకు.సరిహద్దులేదనీ
కుసుమముతో ఆ భ్రమరం తెలిపినది ఏమనీ
జగమునకు మన చెలిమి ఆదర్శ్యమౌననీ
కలలు తీరగా... కలిసి పొమ్మనీ
కౌగిలింతలో... కరిగి పొమ్మనీ
ఈ నాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ
మధువలకబోసే... హా
ఈ చిలిపి కళ్ళూ... ఆ.
అవి నాకు వేసే.ఆ.
బంగారు సంకెళ్ళూ.అఅఅఅఅఅ

గానం: వి.రామకృష్ణ, పి.సుశీల
రచన: రాజశ్రీ



Credits
Writer(s): Rajshri, V Kumar
Lyrics powered by www.musixmatch.com

Link