The Breakup Song - From "Arjun Reddy"
साला दिल
फालतू
తెలిసెనే నా నువ్వు నా నువ్వు కాదనీ
తెలిసెనే నీ నేనే నీ నేను కాననీ
నాలో సగం ఇక లేదూ అనీ
ఆ నిన్నలే నను చూసి నవ్వెలే
మరునాడు అన్నదే ఇక ఉండబోదనీ
అన్నదీ క్షణం
(నా ప్రాణం నువ్వే
నా గుండె నువ్వే
గుండెల్లో మండే నిప్పై చేరావే)
ఊహలకే తెలియనిదే జరిగెనులే ఇపుడెలా
నువ్వు నేను అను మాటే ఇకపై ఉండదులే ఏంటిలా (ఏంటిలా)
తప్పు ఏదో జరిగెనే రెప్పపాటులో
చెప్పలేని వేధనగా ఉప్పెనల్లే తరుముతోందే
నువ్వు లేనిదే మరి నేను లేననీ అన్నదీ క్షణం
నా అంతం నువ్వే
నా పంతం నువ్వే
నా పంతం ఎంత
ఈ విశ్వమంత
నా అంతం నువ్వే
నా పంతం నువ్వే
నా పంతం ఎంత
ఈ విశ్వమంత
This is what you wanna see me, why?
Lady, you know how it feels me, Aah
Day and night, all the time, everyday
Killing myself, my lady you know
I lost my world, somehow you know Where is it
I'm dying all the day, loosing my patience down
Can any one just tell me "who am I?"
Better kill me, i don't need the shit
తెలిసెనే నా నువ్వు నా నువ్వు కాదనీ
తెలిసెనే నీ నేనే నీ నేను కాననీ
फालतू
తెలిసెనే నా నువ్వు నా నువ్వు కాదనీ
తెలిసెనే నీ నేనే నీ నేను కాననీ
నాలో సగం ఇక లేదూ అనీ
ఆ నిన్నలే నను చూసి నవ్వెలే
మరునాడు అన్నదే ఇక ఉండబోదనీ
అన్నదీ క్షణం
(నా ప్రాణం నువ్వే
నా గుండె నువ్వే
గుండెల్లో మండే నిప్పై చేరావే)
ఊహలకే తెలియనిదే జరిగెనులే ఇపుడెలా
నువ్వు నేను అను మాటే ఇకపై ఉండదులే ఏంటిలా (ఏంటిలా)
తప్పు ఏదో జరిగెనే రెప్పపాటులో
చెప్పలేని వేధనగా ఉప్పెనల్లే తరుముతోందే
నువ్వు లేనిదే మరి నేను లేననీ అన్నదీ క్షణం
నా అంతం నువ్వే
నా పంతం నువ్వే
నా పంతం ఎంత
ఈ విశ్వమంత
నా అంతం నువ్వే
నా పంతం నువ్వే
నా పంతం ఎంత
ఈ విశ్వమంత
This is what you wanna see me, why?
Lady, you know how it feels me, Aah
Day and night, all the time, everyday
Killing myself, my lady you know
I lost my world, somehow you know Where is it
I'm dying all the day, loosing my patience down
Can any one just tell me "who am I?"
Better kill me, i don't need the shit
తెలిసెనే నా నువ్వు నా నువ్వు కాదనీ
తెలిసెనే నీ నేనే నీ నేను కాననీ
Credits
Writer(s): Pritam Chakraborty, Amitabh Bhattacharya
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
- Guruvaram (From "Kirrak Party")
- Dum Dare - From "Kirrak Party"
- Pedda Puli (From "Chal Mohan Ranga")
- Most Wanted Abbayi - From "MLA"
- Ye Vela Chusano Kaani - From "Ye Mantram Vesave"
- Lover Also Fighter Also (From "Naa Peru Surya Naa Illu India")
- Chamak Chamak Cham (Remix) - From "Inttelligent"
- Cheppave Balamani - From "Chalo"
- Allasani Vaari - From "Tholi Prema"
- Ninnila (From "Toli Prema")
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.