Aa Gattununtaava

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా... నాగన్న

యే.

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా...

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా

ఆ గట్టునేమో సిసాడు సార ఉంది
కుండేడు కల్లు ఉంది బుడ్డేడు బ్రాంది ఉందీ.
ఈ గట్టునేమో ముంతడంత మజ్జిగుంది

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.హే.
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా... హే...

హే...(16)

ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా...

ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా.హే.

ఆ దిబ్బనేమో తోడెల్ల దండు ఉంది
నక్కాల మూక ఉంది, పందికొకుల గుంపు ఉందీ
ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది.

ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా... హే...

హే...(16)

ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా... హే.
ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా... హే...

ఆ గడపనేమో గన్నేరు పప్పు ఉంది
గుర్రాపు టెక్క ఉంది గంజాయి మొక్క ఉంది
ఈ గడపనేమో గందపు చెక్క ఉందీ

ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా

ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా... హే...

ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా నాగన్న

ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా... హే...

ఈ ఏపునేమో న్యాయముంది ధర్మముంది
బందముంది శుద్దముందీ
ఆ ఎపునన్నిటికి ముందర "ఆ" ఉందీ

అంటే...

అన్యాయం అధర్మం అబద్దం... ష్... ష్...
అందుకనీ...

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న



Credits
Writer(s): G. Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link