Oh Priyaa Na Priyaa (From "Mehbooba")

ఓ ప్రియా నా ప్రియా
ఓ ప్రియా నా ప్రియా
మెహబూబా...
మెహబూబా...
ఓ ప్రియా నా ప్రియా
ఓ ప్రియా నా ప్రియా
మెహబూబా...

ప్రేమలో పడ్డామనే లోపల కళ్ళకి కన్నీరేంటో కాపలా
నువ్వు దగ్గరుంటె ఏ యుద్ధమైన నిశ్శబ్దం ఇన్నాళ్ళుగా
నువ్వు దూరమైతె నిశ్శబ్దమైన ప్రతి రోజు యుద్ధం కదా
మెహబూబా... మెహబూబా...
ఓ ప్రియా నా ప్రియా
ఓ ప్రియా నా ప్రియా

లేవులే ఏ గాలికీ ఆంక్షలే
నింగికి లేనేలేవు ఎల్లలే
మన మట్టి మీద పగబట్టి ఎవరు గీశారో సరిహద్దులు
ప్రేమంటె ఏంటో తెలిసుంటె వాళ్ళు ఈ గీత గీసుండరు

మెహబూబా... మెహబూబా...
ఓ ప్రియా నా ప్రియా
ఓ ప్రియా నా ప్రియా
మెహబూబా... మెహబూబా...



Credits
Writer(s): Sandeep Chowta, Bhaskarbhatla Ravikumar
Lyrics powered by www.musixmatch.com

Link