Rabbaru Buggala Ramachilaka (From "Rajugadu")

రాజూగాడుా... రాజుగాడూ...
రబ్బరు బుగ్గల రాం సిలకా రైంటున్నా నీ వెనకా...!
రంగుల పోంగుల రస గుళిక నివు పుట్టింది మరి నా కోరకా.?
ఓ యస్స్ంటే చాలంటా. నీ గుండేకూ మడతెడతా...
జియస్టి కి నే బయపడతా. నీవు కోరినవన్ని కొని పెడుతా...
రబ్బరు బుగ్గల రాం సిలకా రైంటున్నా నీ వెనకా...!
రబ్బరు బుగ్గల రాం సిలకా రైంటున్నా నీ వెనకా...!
రంగుల పోంగుల రస గుళిక నివు పుట్టింది మరి నా కోరకా.?
ఫాక్స్ టేయిలే తొక్కేనే ది బెస్ట్ నిన్నె చేరానే...
నిలవెత్తునా నీ గ్లామర్. క్యుటే సో హటే... ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానే మన లైఫ్ సినిమా చూశానే.

ఒక ప్రెములో నీవు నేను ఉంటే బొంబటే. వెయింటింగ్ చేసీ. వ్యాలెంటైన్ చేరానే. వ్యాలుమ్ పెంచి పది మందికి లా లౌడ్ స్పికర్స్ లా ఈ న్యూసే చెప్పా

లే.
రబ్బరు బుగ్గల రాం సిలకా రైంటున్నా నీ వెనకా...!
రంగుల పోంగుల రస గుళిక నివు పుట్టింది మరి నా కోరకా.?
మ్యూజిక్...!!!...
రెస్ హర్సె దూకానే ఆ మార్స్ దాకా ఎగిరానే.
ఎ నిమిషం చెప్పావే... నువు. ఓకే డబుల్ ఓకే.
దిల్ బ్యాటరీల పగిలేలా లవ్ లాటరిలా తగిలావే.
శుభావార్త చెెశావే అటాకే. కిరాకే. అపుడో ఇపుడో. ప్రేమౌంతుందనికున్నానే. ఇంతటి త్వరగా. నీ కంపనిలో లవ్ సింఫనిలో. మునగెస్త

ా... అనుకోలే సరదాగా.
రబ్బరు బుగ్గల రాం సిలకా రైంటున్నా నీ వెనకా...!
రంగుల పోంగుల రస గుళిక నివు పుట్టింది మరి నా కోరకా.?
నివు ఓ యస్స్ంటే చాలంటా. నే జియస్టి కి బయపడత గుండేకు లోపల మడతెడుతా.
జియస్టి కి నే బయపడతా నీవు కోరినవన్ని కొని పెడుతా...
రబ్బరు బుగ్గల రాం సిలకా రైంటున్నా నీ వెనకా...!
రంగుల పోంగుల రస గుళిక నివు పుట్టింది మరి నా కోరకా.



Credits
Writer(s): Ramajogayya Sastry, Gopi Sundar
Lyrics powered by www.musixmatch.com

Link