Dialogue Tracks (From "Bharat Ane Nenu")

త్వరలోనే మీ అందర్నీ మాట మీద నిలబడే మగాళ్ళని చేస్తానని
దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను
This is me
This is me
This is me
This is me

నాయకుడు అవసరంలేని సమాజం నిర్మించడమే
అసలైన నాయకుడు లక్షణం అన్నారు ఒక మహానుభావుడు
I strongly believe that
And I'll try to make it happen
మాటిచ్చా నేనీ పుడమికి
పాటిస్తా ప్రాణం చివరికి
అట్టడుగున నలిగే కలలకి
బలమివ్వని పదవులు దేనికి
రాజకీయాల్లో ఏం చేసినా ముందు వెనక చూసుకుంటారు
ముందు glaas table ఉందని చూసుకోవాలి కదా bro

వసుమతి ఉందండి
మీరెవరండి
నా పేరు భరత్ అండి
మీ friend భరత్ అంట
Hai sir
ఈ CM చాలా మంచి వారు కదా నాన్న
ఏదో ఒక మార్పుకి sincereగా try చేస్తున్నారు కదా
కొందరు పైకలా కనపడతారమ్మ, ఈ politiciansను నమ్మలేమ్
అరెరే ఇది కలలా ఉన్నదే
హయ్యాయో కానీ జరిగిన నిజమిదే



Credits
Writer(s): Not Applicable, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link