O Vennela - Version 2

ఓ వెన్నెలా తెలిపెదేల ఓ నేస్తమా నిలిచేదెలా
కళ్ళు కళ్ళు కలిశాయంట వలపే పువ్వై పుసిందంట
నమ్మినవారే పూవ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్ట
కళ్ళు కళ్ళు కలిశాయంట వలపే పువ్వై పుసిందంట
నమ్మినవారే పూవ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్ట
ఓ వెన్నెలా తెలిపేదేల

జడివాన నింగిని తడి చెయున గందాలు పూవుని విడిపోవున
నన్నదిగీ ప్రేమ ఏద చేరిన వలదన్న యధను విదిపోవున
మరిచాను అన్న మరిచేదెల మరిచక నేను బ్రతికేది ఎలా
ఓ వెన్నెలా తెలిపేదేల

వలపించు హృదయం ఒకటే కదా ఏడమైతే బ్రతుకు బరువే కదా
నిలిపాను ప్రాణం నీకోసమే కలనైనా కూడ నీ ధ్యానమే
మదిలోని ప్రేమ చనిపోధులే ఏనాటికైనా నిను చేరులే
ఓ వెన్నెలా తెలిపేదేల ఓ నేస్తమా నిలిచేదెల
కళ్ళు కళ్ళు కలిశయంట వలపే పువ్వై పుసిందంట
నమ్మినవారే పూవ్వుని కోస్తే నీ యదలో బాధ తీరెడెట్ట
కళ్ళు కళ్ళు కలిశయంట వలపే పువ్వై పుసిందంట
నమ్మినవారే పూవ్వుని కోస్తే నీ యదలో బాధ తీరెడెట్ట

Credits
Writer(s): A R Rahman, Bhuvana Chandra
Lyrics powered by www.musixmatch.com

Link