Ninginela Okatayene

నింగీ నేలా ఒకటాయెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే
లాలాలా
నింగీ నేలా
లాలాలా
ఒకటాయెలే

హో హోహోహో ఇన్నాళ్ళ ఏడబాటు నేడే తీరెలే
నా వెంట నీవుంటే ఎంతో హాయిలే
ఆహాహా
లాలాలా
ఆహాహా
లాలాలా
హృదయాలు జత జేరి ఊగే వేళలో
దూరాలు భారాలు లేనే లేవులే
నీవే నేను లే నేనే నీవు లే
లలలలలా
లాలాల
లాలాల
లాలాల
లాలాలా
నింగీ నేలా
ఆహాహా
ఒకటాయెలే

ఆహాహా రేయైనా పగలైనా నీపై ధ్యానము
పలికింది నాలోన వీణా గానము
ఆహాహా
లాలాలా
ఓహోహో
లాలాల
అధరాల కదిలింది నీదే నామము
కనులందు మెదిలింది నీదే రూపము
నీదే రూపమూ నీవే రూపము
లలలలలా
లాలాల
లాలాల
లాలాల
లాలాల
నింగీ నేలా ఒకటాయెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే
ఆహాహా
లాలాలా
లలలలలా
లాలాల
ఆహాహా
ఆహాహా



Credits
Writer(s): Dasarathi, Rajan Nagendra
Lyrics powered by www.musixmatch.com

Link