Aunty Koothura

Aunty కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది
Aunty కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహుర్తం ముందరున్నది
తధాస్తని పందిరన్నది

Uncle పుత్రుడా, hello అల్లుడా వరసే కుదిరింది
వడ్డాణం తొందరన్నదీ wedding-ey సిద్ధమైనదీ
పెళ్ళీదాక చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు
భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు
బుగ్గచుక్క వారేవా
ముక్కుపుడక వారేవా
గళ్ళచొక్క వారేవా
కళ్ళజోడు వారేవా

Aunty కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహుర్తం ముందరున్నది
తధాస్తని పందిరన్నది
పెళ్ళీదాక చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు
భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు
బుగ్గచుక్క వారేవా
ముక్కుపుడక వారేవా
గళ్ళచొక్క వారేవా
కళ్ళజోడు వారేవా

Aunty కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహుర్తం ముందరున్నది
తధాస్తని పందిరన్నది

ఆదివారమర్ధరాత్రి వేళలో ఆ అల్లరంత మరిచేదెట్టా
సోమవారమాడుకున్న ఆటలో ఆ హాయికింక సరిలేదంట
వంట ఇంటి మధ్యలో
గంటకెన్ని ముద్దులో
వేపచెట్టు నీడలో
చెంపకెన్ని చుంబలో
ఎట్టా లెక్కెట్టినా పిట్టా నీ ఒంటిలో పుట్టుమచ్చలున్నవి ఏడు
ఇంకా చెప్పేయవద్దు ఆనవాళ్ళు ఇటువైపు చూడసాగే వేయికళ్ళు
ముద్దు మురిపాలు అంటే గిట్టనోళ్ళు
మునుముందు జన్మలోన కీటకాలు

Aunty కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహుర్తం ముందరున్నది
తధాస్తని పందిరన్నది

ఇంచుమించు ఇరవయ్యారు నడుముతో
నువ్వు కదిల్తే సాగదు కాలం
నిబ్బరంగా డబ్బయి ఆరు బరువుతో
నువ్వు నడిస్తే నిలవదు ప్రాణం
Gold-u chain-u సాక్షిగా
ఎన్ని గోటిముద్రలో
Hairpin సాక్షిగా
ఎన్ని hot-u గుర్తులో
కైపే పుట్టించిన చిట్టా ఒకటుందిగా కొండవీటి చాంతాడంతా
పెళ్లే కాలేదుగాని లక్షణంగా
పెళ్ళానికంటే నేను ఎక్కువేగా
ముళ్ళే పడలేదు గాని సుబ్బరంగా
Thrill ఎదో నాకు తెలిసే రంగ రంగా

Aunty కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహుర్తం ముందరున్నది
తధాస్తని పందిరన్నది
పెళ్ళీదాక చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు
భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు
బుగ్గచుక్క వారేవా
ముక్కుపుడక వారేవా
గళ్ళచొక్క వారేవా
కళ్ళజోడు వారేవా

Aunty కూతురా అమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహుర్తం ముందరున్నది
తధాస్తని పందిరన్నది



Credits
Writer(s): Mani Sharma, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link