Arey O Samba - Remix (From "Pataas")

బందర్ లడ్డు తినిపిస్థను పిస్తరు వేస్తావా
చిరే సారే కొనిపెడుతను చెలోకొస్తవా
వైసు ఉంది body ఉంది
తాజా తాజా మొజ్జు ఉంది
Love ఆడుదాం चल ले రాణి
అర్ ఓ రంభా
आया रे రాంబో

అందరి లాగ ice అయిపోయేదానినికానైయ్యో
మస్కా కొడితే కిస్క ఈస్త రౌడీ SIయ్యో
వైసు ఉంది body ఉంది
తాజా తాజా మొజ్జు ఉంది
అయినా సరే లోంగను చా చా
హరే ఓ సాంబ
आयी रे రంభా

ఓ, కేడి కనకమ్మో
ఓ, కేడి కనకమ్మో
కవించకే ముద్దు గూమ్మో
Shake ఈంచి, breakకించి, పగ్గాలు వేస్తనే బొమ్మో

ఎందన్న, ఎంతున్నా నే రాను రా సందే కడా
ఊరంతా చూస్తారు వల వేగు నీసోకు మాడా
కమ్మలు పెడతా గాజులు పెడతా ఒళ్ళోకొస్తే గుళ్లే కడుతా
నా మాట విని चल ले రాణి
(This is the tribute to బాలయ్యా)

లాఠీలు చుపించీ
లాఠీలు చుపించీ
బెదిరెంచకోయ్ టింగ్ రంగా
ప్రేమంటూ నికుంటే దరిచేరల సుబ్బరంగా

హేయ్ రంగెలీ రంగమ్మో ఓ చొట్టు చూసేసుకుందామ్
నీ ప్రేమ నా ప్రేమ వెచ్చంగా కలబోసుకుందామ్
చోటు ఉంది sweet ఉంది ఘాటు ఘాటు ప్రేమ ఉంది
Late ఎందుకు ఇక चल ले రాజా



Credits
Writer(s): Bhuvana Chandra, Sai Karthik
Lyrics powered by www.musixmatch.com

Link