Chilaka Pacha Koka - From "Narasimha Naidu"

చిలక పచ్చ కోక
పెట్టినాది కేక
చిలక పచ్చ కోక పెట్టినాది కేక తోడులేక బాలకృష్ణుడా
రెండు జల్లా కైక రెచ్చినది కాకా పంచుకోవే పాల మీగడ
రారా ఉల్లాస వీరుడా నీ సోకు మాడ నీదే నా పట్టు పావడ
వస్తే నా పూల జంగిడి నీ తస్స చెక్క ఇస్తావా ముంత మామిడి
చిలక పచ్చ కోక
పెట్టినాది కేక

చంపకమాల చంపకేవేళ చాటుముద్దులోనే వుంది ఘాటు మసాలా
కొంటె గోపాల ఆపర గోల సరసానికి ఉందిరయ్యో వేళా పాల
వద్దకొచ్చేసి హద్దు ఉందంటే తిక్కారెచ్చిపోదా ఒసేయ్ తూగుటుయ్యాల
వద్దు వద్దన్నా ముద్దు పెట్టేసి మగసిరి నీకుందిగా మురళి లోల
పిల్ల చూస్తే జామకాయలే దీంతస్సదియ్యా కొరకపోతే మిరపకాయలే
చెయ్యేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాటు బాంబులే
చిలక పచ్చ కోక పెట్టినాది కేక తోడులేక బాలకృష్ణుడా
రెండు జల్లా కైక రెచ్చినది కాకా పంచుకోవే పాల మీగడ

నిన్ను చూసాకే వెన్ను మీటాకే ఆడ తనంలోని సుఖం తెలిసిందయ్యో
చెంగు పట్టాకే చెంప గిల్లాకే మోజు వేటలో మజా మరిగానమ్మో
పాలు కావాలా పళ్ళు కావాలా పళ్ళు పాల తోటి పడుచు పిల్ల కావాలా
చెంత చేరాలే చిందు లెయ్యలే దాచుకున్న అందాలు దోచిపెట్టలే
ఏడూళ్ల అందగత్తెని నీ సోకు మాడ ముట్టుకుంటే అత్తిపత్తిని
హా రావేన సొంపాపిడి నువ్వోద్దన్నా చేసేస్తా వీర ముట్టడి

చిలక పచ్చ కోక
పెట్టినాది కేక
చిలక పచ్చ కోక పెట్టినది కేక తోడులేక బాలకృష్ణుడా
ఓ రెండు జల్లా కైక రెచ్చినది కాకా పంచుకోవే పాల మీగడ
రారా ఉల్లాస వీరుడా నీ సోకు మాడ నీదే నా పట్టు పావడ
వస్తే నా పూల జంగిడి నీ తస్స చెక్క ఇస్తావా ముంత మామిడి
రారా ఉల్లాస వీరుడా నీ సోకు మాడ నీదే నా పట్టు పావడ

Credits
Writer(s): Mani Sharma, Bhauvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link