Adhigo Gowthami Idhigo Bhadradri

అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి...
రామదాసు నిర్మించిన ఆలయం.

అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి...
రామదాసు నిర్మించిన ఆలయం.

సీతారాముల తిరవాసం. అది భద్రుని భ్రోచిన పావన నిలయం.

అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి...
రామదాసు నిర్మించిన ఆలయం.

పావని గౌతమి కదల గా. అరుణ కాంతి వెదజల్ల గా...
పావని గౌతమి కదల గా... అరుణ కాంతి వెదజల్ల గా.

భద్రాచలమే భక్తికి మూలం... భక్త కోటికది పుణ్య తీర్థం.

అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి...
రామదాసు నిర్మించిన ఆలయం.

అందగాడమ్మా... శ్రీ రాముడు ఎంతటి అందగాడమ్మా...
అందగాడమ్మా... శ్రీ రాముడు ఎంతటి అందగాడమ్మా...

ఆజానుబాహుడమ్మా... అరవింద నేత్రుడమ్మా.
కోదండరాముడమ్మా. కారుణ్య కాముడమ్మా...

ఆజానుబాహుడమ్మా... అరవింద నేత్రుడమ్మా.
కోదండరాముడమ్మా. కారుణ్య కాముడమ్మా...

సీతమ్మ వలచిన, గోపన్న కొలిచిన, భద్రుని భ్రోచిన శ్రీ రాముడు...

సీతమ్మ వలచిన, గోపన్న కొలిచిన, భద్రుని భ్రోచిన శ్రీ రాముడు...
శంకచక్రధారుడు...

అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి...
రామదాసు నిర్మించిన ఆలయం.



Credits
Writer(s): Bandaru Chittibabu, T. V. Siva Rao
Lyrics powered by www.musixmatch.com

Link