Varshinche

నీ పెదవంచులో విరబూసిన చిరునవ్వులో
ఏ కనులెన్నడూ గమనించని ముళ్ళున్నవో
వర్షించే అదే నింగికి, హర్షించే ఇదే నేలకి
మేఘంలా మదే భారమై నడుమ నలిగి కుమిలి కరిగే
సంకెళ్ళే విహంగాలకి వేస్తున్న విధానాలకి
ఎదురేగే కథే నీదియని తెలిసి మనసు నిలవగలదా



Credits
Writer(s): Prashanth R Vihari, Kittu Vissapragada
Lyrics powered by www.musixmatch.com

Link