Vennelamma Venchesena (From "Brand Babu")

వెన్నెలమ్మ వేంచేసెనా
నిండు పున్నమే పూసెనా
ఓ అందమైన బొమ్మరిల్లును చేసెనా...

మెరిసెను ఏడు రంగులే ఇంటనా
చూడ వింతలై వాలెనా
పరివారమంత ప్రేమనెంతో పంచెనా...

మనసు తానే మరిచిపోతే
ఎందుకో తెలియని సంబరము
కనుల యెదుటే కలగ మారే
ఎంత నిజమూ...

పరవశములో మునిగిపోయి
నేలకే జారెను అంబరమూ
అతిధులయ్యే వరము కోరే
దేవగణమూ...

వెన్నెలమ్మ వేంచేసెనా
నిండు పున్నమే పూసెనా
ఓ అందమైన బొమ్మరిల్లును చేసెనా...

- - - Music - - -

మమతలనే పంచుకొని
వరుసలనే కలుపుకొని
అల్లుకుంది పూల పరిమళమా...

ఏ నిమిషం నిలువదని
సంతోషం సొంతమని
పొందలేని క్షణమది వృధా కదా...

ఏ వరమో...
త్వరపడి త్వరపడి రాగా
ఈ మాయే...
జరిగినదా

వెన్నెలమ్మ వేంచేసెనా
నిండు పున్నమే పూసెనా
ఓ అందమైన బొమ్మరిల్లును చేసెనా...

- - - Music - - -

కల కానీ నిజమిదనీ
కలకాలం నిలువమనీ
యేరి కోరి చేరువైన కలా...

ఎవరెవరో ఎవరికనీ
మిగిలేది ఎవరమనీ
చిన్ని చిన్ని గురుతులు ఉండలిగా...

నా మనసే...
పద పద పడమని రాగం
నీతోనే...
ముడిపడనా

వెన్నెలమ్మ వేంచేసెనా
నిండు పున్నమే పూసెనా
ఓ అందమైన బొమ్మరిల్లును చేసెనా...

మెరిసెను ఏడు రంగులే ఇంటనా
చూడ వింతలై వాలెనా
పరివారమంత ప్రేమనెంతో పంచెనా...



Credits
Writer(s): Jeevan Babu, Purnachary
Lyrics powered by www.musixmatch.com

Link