Charuseela - From "Srimanthudu"

Oh, my beautiful girl! do you really wanna get on the floor?
Oh, my glittering pearl! let's get a rock 'n a roll

ఓ చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాల

మల్లెపూల మాఫియాలా రేపినావే గుండెలోన గోల

హే hot hot hot hot Mexican tequila
చిక్కినావే చిన్ననాటి fantasyలా
ఓ part part పిచ్చ cute Indian మసాలా
నీ smile-ye లవ్ symbol-ah
ఓ చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాల
మల్లెపూల మాఫియాలా రేపినావే గుండెలోన గోల
Oh, my beautiful girl! do you really wanna get on the floor?
Oh, my glittering pearl! let's get a rock 'n a roll

హే కోనియార్క్ లా కొత్తగుంది కిక్కు
చేతికందెనే సోకు blank cheque
Mercury మబ్బుని పూలతో చెక్కితే, శిల్పమై మారిన సుందరి
కాముడు రాసిన glamour-u dictionary, నీ నడుమొంపున scenery
ఓ చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాల
మల్లెపూల మాఫియాలా రేపినావే నా లోన గోల

లవ్ missileలా దూకుతున్న హంస
Wildfireపై వెన్నపూస వయసా
నా మునివేళ్ళకు కన్నులు మొలిచెనే, నీ సిరి సొగసును తాకితే
నా కనురెప్పలు కత్తులు దూసెనే, నువ్విలా జింకలా దొరికితే

ఓ చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాల
మల్లెపూల మాఫియాలా రేపినావే గుండెలోన గోల

Credits
Writer(s): Viveka, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link