Manchipere

మంచి బాలుడు అన్నారో
నా పెంపకం అంటూ మా mummy
మంచి పేరే తెచ్చానో
నా పోలిక అంటూ మా daddy
Genius అనిపించామో
మేనమామ genes అంటారే
బేవార్సుగా కనిపించామో
ఒక్కరూ మా పూచీ అనరే
Plusలన్నీ మీవంటారే
Minusలు మా మొహాన కొడతారే
మంచి పేరే అరె మరి మీకా
చెడ్డ పేరే అరె మరి మాకా
అరె కాకా గొంతు చించుకోక
రాత్రైతే ఫుడ్డుకి బెడ్డుకి
వాళ్ళనే పట్టాలిరా కాకా
మంచి పేరే అరె మరి మీకా
చెడ్డ పేరే అరె మరి మాకా
అరె కాకా గొంతు చించుకోక

First rank-ey వచ్చినా, ఘన కీర్తే తెచ్చినా
College పుణ్యమే అని credit ఇవ్వరుగా
ఖాళీగా తిరిగినా, పేకాట్లో గెలిచినా
నీ సాటి లేడని పొగడ్తలాపరుగా
వీళ్ళు పండితులైపోతూ
పరమ శుంఠలు మేమంటారే
Bald headని gift ఇస్తూ
Gold Medalగా feel అవుతారే
Success ఏమో మీదంటారే
మమ్మల్నేమో సన్నాసులంటారే
మంచి పేరే అరె మరి మీకా
చెడ్డ పేరే అరె మరి మాకా
అరె కాకా గొంతు చించుకోక
పొద్దునైతే pocket moneyకి
వాళ్ళనే పట్టాలిరా కాకా
మంచి పేరే అరె మరి మీకా
చెడ్డ పేరే అరె మరి మాకా
అరె కాకా గొంతు చించుకోక

He friendzone me
Comes around trying to test me
No mercy, nothing to concern me
Give me, give me, lemme sing for my people
Give me, give me, lemme sing for my people
Thousand people on the dance floor, pump it up
No mercy, nothing to concern me
Give me, give me, lemme sing for my people
Give me, give me, lemme sing for my people

మాకేది ఇష్టమో, మాకేది కష్టమో
మాటైనా అడగరే నచ్చింది చేస్తారే
బారుల్లో దొరికినా, పబ్బుల్లో ఎగిరినా
సావాస దోషమే మాకంటగడతారే
జానీ జానీ అనగానే Yes papa అనమంటారే
మా వయసులోన మీరంతా, ఈ sugar పద్యంలో జానీలే
కష్టపడి మేం సంపాదించే memoryలన్నీ time waste అంటారే
మంచి పేరే అరె మరి మీకా
చెడ్డ పేరే అరె మరి మాకా
అరె కాకా గొంతు చించుకోక
సాయంత్రం అయితే cinemaలకి షికార్లకి

ఆళ్ళనే పట్టాలిరా కాకా
మంచి పేరే అరె మరి మీకా
చెడ్డ పేరే అరె మరి మాకా
అరె కాకా గొంతు చించుకోక



Credits
Writer(s): Mani Sharma, Shree Mani
Lyrics powered by www.musixmatch.com

Link