Chinnari Ponnari

చిన్నారి పొన్నారి కిట్టయ్య
నిన్నెవరు కొట్టారయ్య
అమ్మ నన్ను కొట్టింది బాబోయ్
అమ్మ నన్ను తిట్టింది బాబోయ్
ఊరుకో నా నాన్న నిన్నూరడించలేను నాన్న

నల్లనయ్య కనరాక తెల్లవార్లు నిదరోక
తల్లి మనసు తానెంత తల్లడిల్లిపోయిందో
వెన్నకై దొంగలా వెళ్ళితివేమో
మన్ను తిని చాటుగా దాగితివేమో
అమ్మా...
మన్ను తినంగ నే చిచువును
అకుంతినూ వెర్రినూ చూడు నోరు ఆ...
వెర్రిది అమ్మేరా
పిచ్చిదాని కోపంరా
పచ్చి కొట్టి పోదామా బూచికిచ్చి పోదామా
ఏడుపొత్తుంది నాకేడుపొత్తుంది
పచ్చి కొట్టి పోయామా పాలెవలు ఇస్తారు
బూచాడికిఇచ్చామా బువ్వెవలు పెడతారు చెప్పు
అమ్మతోనే వుంటాము అమ్మనొదిలి పోలేము
అన్నమైన తింటాము తన్నులైన తింటాము
కొత్తమ్మ కొత్తు బాగా కొత్తు ఇంకా కొత్తు

చిన్నవాడవైతేను చెయ్యెత్తి కొట్టేను
పెద్దవాడవైతేను బుద్ది
మతి నేర్పెను
యశోదను కానురా నిను దండింప
సత్యను కానురా నిను సాధించ
ఎవ్వరు నువ్వనీ...
ఎవ్వరు నువ్వని నన్ను అడగకు
ఎవరు కానని విడిచి వెళ్ళకు
వెళ్ళకువెళ్ళకురా
వెళ్ళము వెళ్ళము లేమ్మా...



Credits
Writer(s): Mata Amritanandamyi Math
Lyrics powered by www.musixmatch.com

Link