Hare Rama - From "Okkadu"

(गोविंद बोलो हरि गोपाल बोलो
गोविंद बोलो हरि गोपाल बोलो
राधा रमण हरि गोपाल बोलो
राधा रमण हरि गोपाल बोलो)

(गोविंद बोलो हरि गोपाल बोलो
राधा रमण हरि गोपाल बोलो)

హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే
రాముణ్ణైన కృష్ణుణ్ణైన కీర్తిస్తూ కూర్చుంటామా?
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడ స్థంభించేలా మన సత్తా చూపిద్దామా?
సంగ్రామంలో గీతాపాఠం తెలుపమా

చార్మినార్ చాటు కథకీ తెలియదీ నిత్య కలహం
భాగ్మతి ప్రేమ స్మృతికి బహుమతీ భాగ్యనగరం
ఏ మాయ తంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెర
ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపర
పద పద పద పద మరి

(హరే రామ హరే కృష్ణా జపిస్తూ కూర్చుంటామా?
కృష్ణా రామ చెప్పిందేంటో గుర్తిద్దాం మిత్రమా)

సంద్రం కూడ స్థంభించేలా మన సత్తా చూపిద్దామా?
సంగ్రామంలో గీతాపాఠం తెలుపమా

(गोविंद बोलो हरि गोपाल बोलो
राधा रमण हरि गोपाल बोलो)

హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే

(सह नाववतु ।
सह नौ भुनक्तु ।
सह वीर्यं करवावहै ।
तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै ।)

(సాసనిపనిస పామామ గసానిస
సాస సానిప సనిస మగరిస
సాసనిపనిస పామాగసానిపమ
సాస సానిప సనిస మగరిస
సాసనిపనిస పామామ గసానిస)

పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం
ఆటనే మాటకర్ధం నిను నువ్వే గెలుచు యుద్దం
శ్రీరామ నవమి జరిపే ముందు లంకను గెలవరా
నీ విజయ దశమి రావాలంటే చెడును జయించరా
పద పద పద పదపద

(హరే రామ హరే కృష్ణా జపిస్తూ కూర్చుంటామా
కృష్ణా రామా చెప్పిందేంటో గుర్తిద్దాం మిత్రమా)

సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా

(गोविंद बोलो हरि गोपाल बोलो
राधा रमण हरि गोपाल बोलो)

హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే
రాముణ్ణైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతాపాఠం తెలుపుమా

(गोविंद बोलो हरि गोपाल बोलो
राधा रमण हरि गोपाल बोलो)

Credits
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link