Rayyi Rayyi Mantu (From "Vunnadhi Okate Zindagi")

గా రి గ రి సా ని స ని సా
ప నీ మ పా
పా మ ప మ గ ప మా
స గ స గ స ని గ స నీ పా
సా సా ని ప నీ
ని ని ప మ పా
గ మ గ మా
మ ప మ పా

హో రయ్యి రయ్యి మంటూ రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో
సా గ స గ రీ స నీ పా
హేయ్ ఘల్లు ఘల్లు మంటూ గుండె ఝల్లు మంటూ
అడుగులేసెనే స్వరాల కొత్త బాటలో
సా గ స గ మా ప మ గ
నీలాకశం ఎంత దూరం ఉన్నా
ఎగిరామంటే అందదా
ఊహా లోకం ఎక్కడెక్కడున్నా
పిలిచామంటే నిజంగా నిజం కాదా

రయ్యి రయ్యి మంటూ రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనె మనసు సొంత గూటిలో
హో ఘల్లు ఘల్లు మంటూ గుండె ఝల్లు మంటూ
అడుగులేసెనే స్వరాల కొత్త బాటలో

స ని ప రి స ని మ గ రి స
స రి గ మ ప మ గ రి స ని
స ని ప రి స ని మ గ రి స
స రి గ మ ప మ దా
ప ద ప మ ప మ గ మ గ రి
రి మ గ రి ని రి స ని ప
ప ద ప మ ప మ గ మ గ రి
రి గ మ ప దా మ ప

ఒక్క అడుగైనా వేసి చూడందే
వద్దకొచ్చేన కలల తీరమే
ఒక్క కలనైనా నిజము చేయందే
నిదుర పోనంటే గెలుపు కాయమే
స్వేచ్చ అంటే అర్దం ఏ కుక్క పిల్లొ కాదూ
కోరుకున్న దిశకు యెగిరి వెల్లిపోదమే

రయ్యి రయ్యి మంటూ రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో
ఘల్లు ఘల్లు మంటూ గుండె ఝల్లు మంటూ
అడుగులేసెనే స్వరాల కొత్త బాటలో

దారి చూపించే వెలుగు వెంటుంటే
కారు చీకట్లో ఎన్నెన్ని కాంతులో
బొమ్మ గీయించే కుంచె తోడుంటే
రేయిలో సైతం ఎన్నెన్ని రంగులో
చెలిమి అంటె అర్దం పరిచయాలు కాదు
తోడు నీడ పాలి నడకలో పరుగులో

రయ్యి రయ్యి మంటూ రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో
ఘల్లు ఘల్లు మంటూ గుండె ఝల్లు మంటూ
అడుగులేసెనె స్వరాల కొత్త బాటలో

ప ని ప సా ప ని ప సా
ప ని ప స రి గ మ గ రి సా ని సా
ప ని ప రి ప ని ప రీ
ప ని ప రి గ మ ప మ గ రి
స రి గ ప స రి గ మ స రి గ ప మ ప ద ని ద మా గ ప



Credits
Writer(s): Devi Sri Prasad, Srimani
Lyrics powered by www.musixmatch.com

Link