Modalaudaam - From "Srinivasa Kalyanam"
మొదలౌదాం తొలిప్రేమగా
అపుడో ఇపుడో ఎపుడైతేనేం కొత్తగా
జతపడదాం ఒక జన్మగా
మన్లో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా
ఏ నిమిషం నిను చూశానో
ఒక చూపులో ప్రేమలో పడిపోయా
కన్నులు కన్నులు కలిసిన దారిలో
నీ ఎదలో స్థిరపడిపోయా
ఏ నిమిషం నిను చూసానో
ఒక చూపులో ప్రేమలో పడిపోయా
రంగుల కలలను రెక్కలు
తొడిగిన సీతాకోకయ్యా
ఆకలుండదే నా నిన్నే
కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే
పూల బాణమేస్తుంటే
ఉండలేనులే నీ మాటే
ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే
చుట్టు పక్క లేకుంటే
హో నేను నేను కానులే
నువ్వు నువ్వు కావులే
మన ఇద్దరి ప్రతిరూపంగా
కదిలిందీ ప్రేమే
ఆకలుండదే నా నిన్నే
కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే
పూల బాణమేస్తుంటే
ఉండలేనులే నీ మాటే
ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే
చుట్టు పక్క లేకుంటే
హేయ్ నువ్వొచ్చి చేరగా
అదేంటో గాని నాలో నాకు
కొంచెం కూడా చోటు లేదుగా
నా మనస్సుపై నీ పేరు వాలగా
మచ్చుకైన మాటకైన నాకు నేను
గుర్తుకైన రానుగా
మనకు లేనే లేవుగా
కల నిజం రెండుగా
ప్రతీ జ్ఞాపకం అవదా
అనగా అనగా కథగా
ఆకలుండదే నా నిన్నే
కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే
పూల బాణమేస్తుంటే
ఉండలేనులే నీ మాటే
ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే
చుట్టు పక్క లేకుంటే
ఈ చిన్ని గుండెలో
నీ పైన ఉన్న ప్రేమను అంతా
ఏ రూపంగా దాచనే చెలి
ఈ ఒక్క మాటలో రెండక్షరాలలో
పెంచుకున్న అందమైన ఆనందాన్ని
చెప్పలేనులే మరి
ఇద్దరొక్కటన్నది ఈ ప్రేమ వారధి
వందేళ్ళ బాటలో ప్రేమే మనకు అతిథి
ఆకలుండదే నా నిన్నే
కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే
పూల బాణమేస్తుంటే
ఓ ఉండలేనులే నీ మాటే
ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే
చుట్టు పక్క లేకుంటే
అపుడో ఇపుడో ఎపుడైతేనేం కొత్తగా
జతపడదాం ఒక జన్మగా
మన్లో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా
ఏ నిమిషం నిను చూశానో
ఒక చూపులో ప్రేమలో పడిపోయా
కన్నులు కన్నులు కలిసిన దారిలో
నీ ఎదలో స్థిరపడిపోయా
ఏ నిమిషం నిను చూసానో
ఒక చూపులో ప్రేమలో పడిపోయా
రంగుల కలలను రెక్కలు
తొడిగిన సీతాకోకయ్యా
ఆకలుండదే నా నిన్నే
కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే
పూల బాణమేస్తుంటే
ఉండలేనులే నీ మాటే
ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే
చుట్టు పక్క లేకుంటే
హో నేను నేను కానులే
నువ్వు నువ్వు కావులే
మన ఇద్దరి ప్రతిరూపంగా
కదిలిందీ ప్రేమే
ఆకలుండదే నా నిన్నే
కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే
పూల బాణమేస్తుంటే
ఉండలేనులే నీ మాటే
ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే
చుట్టు పక్క లేకుంటే
హేయ్ నువ్వొచ్చి చేరగా
అదేంటో గాని నాలో నాకు
కొంచెం కూడా చోటు లేదుగా
నా మనస్సుపై నీ పేరు వాలగా
మచ్చుకైన మాటకైన నాకు నేను
గుర్తుకైన రానుగా
మనకు లేనే లేవుగా
కల నిజం రెండుగా
ప్రతీ జ్ఞాపకం అవదా
అనగా అనగా కథగా
ఆకలుండదే నా నిన్నే
కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే
పూల బాణమేస్తుంటే
ఉండలేనులే నీ మాటే
ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే
చుట్టు పక్క లేకుంటే
ఈ చిన్ని గుండెలో
నీ పైన ఉన్న ప్రేమను అంతా
ఏ రూపంగా దాచనే చెలి
ఈ ఒక్క మాటలో రెండక్షరాలలో
పెంచుకున్న అందమైన ఆనందాన్ని
చెప్పలేనులే మరి
ఇద్దరొక్కటన్నది ఈ ప్రేమ వారధి
వందేళ్ళ బాటలో ప్రేమే మనకు అతిథి
ఆకలుండదే నా నిన్నే
కంటిముందు చూస్తుంటే
నిద్దరుండదే నీ నవ్వే
పూల బాణమేస్తుంటే
ఓ ఉండలేనులే నీ మాటే
ఊహలోకి రాకుంటే
ఊపిరాడదే నీ నీడే
చుట్టు పక్క లేకుంటే
Credits
Writer(s): Ramajogayya Sastry, Mickey J Meyer
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
- Inkem Inkem Inkem Kaavaale - From "Geetha Govindam"
- Anaganaga - From "Goodachari"
- Modalaudaam - From "Srinivasa Kalyanam"
- Egireney Manasu - From "@Narthanasala"
- Yenti Yenti - From "Geetha Govindam"
- Sakhiya - From "Goodachari"
- Mellaga Mellaga - From "Chi La Sow"
- Vachindamma - From "Geetha Govindam"
- Ithadena Ithadena - From "Srinivasa Kalyanam"
- Vennelamma Venchesena - From "Brand Babu"
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.