Solo Solo

No no no no no no no
No no no no no no no
Hello గురు life అంతా
మెరిసే colours-u
అదేమిటో Sudden గా తెలియని nuisance-u
సరాసరి అమ్మాయే ఇస్తే Entrance-u
హఠాత్తుగా freedom కి పోదా licence-u
కళ్లు మూసి ఆలోచిస్తే
ఎంతో కొంత బానే ఉందే
Luck-u మారి తేడా కొడితే

Oh no no
Solo solo life అంటే bachelor-u
అది దారం లేని kite-eh రా my dear-u
Single single బతుకంటే bachelor-u
అది single hand చప్పట్లే my dear-u

Solo solo life అంటే bachelor-u
అది దారం లేని kite-eh రా my Dear-u
Single single బతుకంటే bachelor-u
అది single hand చప్పట్లే my dear-u

తెల్లారే లేవాలా night out ఏ ఆపాలా
కుదరదే ఆ life-u నాకొద్దు Boss-u
ప్రతీది doubting ఆ ఏదైనా fighting ఆ
I dont know what to do OMG
చట్నీ లేని వట్టి ఇడ్లీ లాగా
నువ్వు ఏకాకిలా ఉంటానంటే boring-u
కారప్పొడి సలసల నెయ్యి పొసే
Combination-eh పెళ్లి గురూ
No no no no no no no
Solo solo life అంటే మస్తు గురు
అది ముల్లె లేని గడియారం my dear-u
పెళ్లి గిల్లి నాకసలు వద్దు గురు
అది run way పైన
Speed breaker my brother-u

హే ఏ ఏ హే
కనలా పిల్లల్ని కట్టాలా loan లన్ని
పెరగదా నా పైన budget-u weight-u
Meet అయినా నా friends
Weekends-u parties-u
పిలవరే నన్నింక వద్దద్దే
పెనం పైన అట్టు మాడిపోతే తీసి
Bread లోన పెట్టి నీకు ఇస్తే నువ్వు తోసైవా
ఉప్మా పోసి జీలకర్ర అల్లం వేసే
MLA పెసరట్టు పెళ్లి
హేయ్ హేయ్ హేయ్ హేయ్

Solo solo solo solo solo
Solo solo life అంటే మస్తు గురు
అది ముల్లె లేని గడియారం my dear u
Single single బతుకంటే bachelor-u
అది single hand చప్పట్లే my dear-u హేయ్



Credits
Writer(s): Prashanth R Vihari, Kittu Vissapragada
Lyrics powered by www.musixmatch.com

Link