Endi Raa Ee Janala Gola

ఏందిరా ఈ జనాల గోల
ఇల్లే central jail-a
జిందగీలో settleఅవ్వాలా
Compulsory అది rule-a
సోది serial లాగా, साला
ఉండదురా వేళాపాళా
ఇంతకన్న జంతువు మేలా
మనమున్నది jungle-a
Car-uకొంటె బంగ్లా ఉంటె gold-u వేసుకొంటె
Status-uకది symbol-a
వాణ్ణిచూసి వీణ్ణిచూసి నిన్ను పోల్చుకుంటే
పెడతారూ కాకిగోల

ఏ जिम्मेदारी కోయిలా जिम्मेदारी కోయిలా
ఎవడురా కనిపెట్టిందీ ఈ settlement-u దూల
जिम्मेदारी కోయిలా जिम्मेदारी కోయిలా
ఏపుకూతింటరు ఎందుకు youth అంటే robotలా

Make it go
చదువుకునేటప్పుడూ rank-u rank-u అంటారూ
Rank-u కొట్టినాక మంచి job-u job-u అంటారు
Package ఎంత అనీ అరాతీస్తుంటారు
Job-u చేసి జోబునింపి చాకిరంత చేస్తుంటే
పెళ్ళి పెళ్లి అంటూ matrimony తోస్తారు
ఆడపడీ ఈడపడీ చచ్చిచెడీ వెతులాడి
నల్లదనీ తెల్లదనీ పొట్టిఅనీ పొడుగుఅనీ
సావదెంగి settlement గోల లోకి లాగుతారు
ఛీ నియబ్బ జీవితం

Target అంటరూ goal-u అంటరూ
చెప్పిందె చెప్పి మమ్ము సంపుతుంటరూ
Foreign అంటరూ పోరుతుంటరూ
మాకేడ కాలిందొసూడకుంటరూ
First class-u కోసమే పోటిఏందిరా
ఈ race-uలోన ఎందుకురా తొందరా
మేం ఖాళీ గా ఉంటె చూసి అస్సలోర్వరా
ఏ function లో junction లో ఏడ చూడు వీళ్ల torture-a

ఏ जिम्मेदारी కోయిలా जिम्मेदारी కోయిలా
ఎవడురా కనిపెట్టిందీ ఈ settlement-u దూల
जिम्मेदारी కోయిలా जिम्मेदारी కోయిలా
ఏపుకూతింటరు ఎందుకు youth అంటే robotలా

యే చదూకోర బాబూ ఉద్యోగమే కొట్టూ
డబ్బేరా పరువూ లేదంటే రే కరువూ అని
పొద్దున్నలేస్తె పాడుజనం నోరుతెరిస్తె అదే జపం
ఎపుడుచూసిన ఎక్కడకెళ్ళిన పక్కనోడిమీద పడేరకం
లోకమే అంత నీలా నువ్వుంటే తంటా
ఈ లోకమే అంత నీలా నువ్వుంటే తంటా
ఏంది మామా ఈ drama బుర్రతినే ఎదవ కర్మ
ఇంట్లోలా అదే తంతు ఏందిరా ఈ settlement

Let's go

Give me the beat, give me the beat

Bankloanలా ఉన్న flatలా settlement కెందుకయ్యా meter-u
బెంజితోలినా గంజితాగినా బతకడానికేముంది matter-u
Life అంటె కూడబెట్టుకున్న లక్షలా
అవి లేకుంటె మాకిన్ని శిక్షలా
మీ ఆస్తల్ని పెంచుకోను ఇన్ని తిప్పలా
నువ్వు చచ్చాక చల్లేది నీ మీద ఇంత చిల్లర

ఏ जिम्मेदारी కోయిలా जिम्मेदारी కోయిలా
ఎవడురా కనిపెట్టిందీ ఈ settlement-u దూల
जिम्मेदारी కోయిలా जिम्मेदारी కోయిలా
ఏపుకూతింటరు ఎందుకు youth అంటే robotలా
ఏ వద్దురా మనకొద్దు రా



Credits
Writer(s): Suresh Bobbili
Lyrics powered by www.musixmatch.com

Link