Manna Friendalla

మన friend-డల్లే ఇంకెవడుంటాడు
ఎవడుంటాడు ఎవడుంటాడు
జనమందరిలో తానొకడేంకాడు
ఒకడేంకాడు ఒకడేంకాడు
మన గుండెల్లోనే ఉన్నవాడు
ఉన్నవాడు ఉన్నవాడు
కను పాపలకెందుకు ఎదురై రాడు
ఎదురై రాడు ఎదురై రాడు
మన నవ్వుల్లో నమ్మకమే వాడు
నమ్మకమే వాడు నమ్మకమే వాడు
మరి చంపలకెందుకు చమ్మయ్యాడు
చమ్మయ్యాడు చమ్మయ్యాడు
మన friend-డల్లే ఇంకెవడుంటాడు
జనమందరిలో తానొకడేంకాడు
మన గుండెల్లోనే ఉన్నవాడు
కను పాపలకెందుకు ఎదురై రాడు
మన నవ్వుల్లో నమ్మకమే వాడు
మరి చంపలకెందుకు చమ్మయ్యాడు

నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు
తానే రేపటి బాటని సృష్టిస్తాడు
నిద్దుర మాటున దాక్కోనీడు
మన కలలకు పగటిని చూపిస్తాడు
బ్రతకడమో అద్భుతమంటూ
ప్రతి నిమిషం జీవిస్తాడు
తన లాగే జీవించేట్టు
మన దారే మార్చేశాడు
నలు దిక్కులు చెరిపే రక్కై వాడు
సూరీడికి తూరుపు దిక్కవతాడు
మన సూర్యుడు తానై వెలిగిన వాడు
ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు

మన friend-డల్లే ఇంకెవడుంటాడు
జనమందరిలో తానొకడేంకాడు
మన గుండెల్లోనే ఉన్నవాడు
కను పాపలకెందుకు ఎదురై రాడు
మన నవ్వుల్లో నమ్మకమే వాడు
మరి చంపలకెందుకు చమ్మయ్యాడు
చమ్మయ్యాడు చమ్మయ్యాడు
చమ్మయ్యాడు చమ్మయ్యాడు
వాడు వాడు వాడు



Credits
Writer(s): Harris Jeyaraj, Seetarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link