Bhala Bhali Naa Bandi

భళి భళి భళి దేవా
బాగున్నదయా నీ మాయా
భళి భళి భళి దేవా
బాగున్నదయా నీ మాయా
బహు బాగున్నదయా నీ మాయా
ఒకరికి ఖేదం ఒకరికి మోదం సకలం తెలిసిన నీకు వినోదం
నీవారెవరో పై వారెవరో
నీవారెవరో పై వారెవరో
ఆ విధికైనను తెలియదయా
బాగున్నదయా నీ మాయా

సుఖదు: ఖాలతో గుంజాటనపడు
లోకము నీ చెలగాటమయా
లీలలు మాయలు నీ గుణకథలూ
లీలలు మాయలు నీ గుణకథలూ
తెలిసినవారే ధన్యులయా

లీలలు మాయలు నీ గుణకథలూ
భళి భళి భళి దేవా
బాగున్నదయా నీ మాయా
బహు బాగున్నదయా నీ మాయా



Credits
Writer(s): Kosaraju, T V Raju
Lyrics powered by www.musixmatch.com

Link