Thiru Thiru Gananadha - From "100% Love"

తీరు తీరు గణనాధ ది ది ది థై
తీరు తీరు గణనాధ ది ది ది థై
ఆశీర్వదించు ఆ చదువలమ్మ తోడై
తీరు తీరు గణనాధ ది ది ది థై
నీ వెలుగు పంచు ఆ తెలివి లో న కొలువై

తీరు తీరు గణనాధ ది ది ది థై
తీరు తీరు గణనాధ ది ది ది థై

సా స ని స గ స స గ మ
మా మ గ మ ప మ మ ప నీ
పా ప మ ప ని స
సా ని సా గ స నీ స ని
పా ని ప మా ప మ
సా స ని స గ స స గ మ
మా మ గ మ ప మ మ ప నీ
పా ప మ ప ని స
సా ని ఆ

చెవులారా వింటూనే ఎంత పాఠమైన
Easyగ తల కెక్కే IQని ఇవ్వు
కనులార చదివింది ఒకసారే ఐన
కల్లోనూ మరిచిపోని memoryని ఇవ్వు
చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు
చదవని దేదైనా choiceలో పోనివ్వు
ఒక్కొక్క దండానికి ఒక్కో mark పండివ్వు
ఏ tension దారికి రాని ఏకాగ్రత నాకివ్వు
Answersheet పైన ఆగిపోనీ Pen ఇవ్వు

తీరు తీరు గణనాధ ది ది ది థై
ఆశీర్వదించు ఆ చదువలమ్మ తోడై
తీరు తీరు గణనాధ ది ది ది థై
తీరు తీరు గణనాధ ది ది ది థై

తల స్నానం చేయకుండా పూజించాలంటూ
నా వైపు కోపం గ చూస్తే ఒట్టు
Shampoo తో పాటే చదివింది తుర్రు మంటూ
Wash అయిపోతుందని నా sentimentu
తలలె మార్చిన తండ్రిగారి కొడుకు మీరు
మీరు తలుచుకుంటే మా తల రాతలు తారు మారు
భారతం రాసిన చేతితో బతుకును దిద్దే బంగారు
Paperలో photoలు ర్యాంకులెవ్వరడిగారు
Pass mark లిచ్చి నిలబెట్టుకో నీ పేరు

తీరు తీరు గణనాధ ది ది ది థై
ఆశీర్వదించు ఆ చదువలమ్మ తోడై
తీరు తీరు గణనాధ ది ది ది థై
తీరు తీరు గణనాధ ది ది ది థై



Credits
Writer(s): Ramajogayya Sastry, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link