Mellaga Mellaga (From "Chi La Sow")

తొలి తొలి ఆశే ఏమందే మనసా తెలుసా తెలుసా
పెదవులపైన చిరునవ్వై కొత్తగా
చలి చలి గాలై తాకే ఈ ఊసుల వరస వరస
తగదనుకున్నా బావుందా ఇలా
అదేదో జరిగిందే మనసా తెలుసా తెలుసా
పెదవులపైన చిరునవ్వై కొత్తగా
చలి చలి గాలై తాకే ఈ ఊసుల వరస వరస
తగదనుకున్నా బావుందా ఇలా
మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా మెల్లగా మెల్లగా
మెల్లగా మెల్లగా ఊహలే అల్లగా మెల్లగా మెల్లగా
తొలి తొలి ఆశే ఏమందే మనసా తెలుసా తెలుసా
పెదవులపైన చిరునవ్వై కొత్తగా
చలి చలి గాలై తాకే ఈ ఊసుల వరస వరస
తగదనుకున్నా బావుందా ఇలా

ఏమయ్యిందో చినుకై ఎదలో మొదలై ఒక అలజడి
పోపొమ్మంటూ ఇటు తరిమినదా
లోలో ఏవో ఇదివరకెపుడెరుగని తలపుల జతలో
కాదనలేని కలిసిన ఆనందాన్ని
నిజమని నమ్మాలందా ఈ చెలిమి
తొలి తొలి ఆశే ఏమందే మనసా తెలుసా తెలుసా
పెదవులపైన చిరునవ్వై కొత్తగా
చలి చలి గాలై తాకే ఈ ఊసుల వరస వరస
తగదనుకున్నా బావుందా ఇలా
మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా మెల్లగా మెల్లగా
మెల్లగా మెల్లగా ఊహలే అల్లగా మెల్లగా మెల్లగా



Credits
Writer(s): Sri Sai Kiran, Prashanth R Vihari
Lyrics powered by www.musixmatch.com

Link